PVP: ఆ కథ మహేశ్ బాబుకు బాగా నచ్చినా తెర మీద అనుకున్న విధంగా రాలేదు: పీవీపీ వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
బ్రహ్మోత్సవం సినిమా ప్లాప్ ను ఊహించలేకపోయామని నిర్మాత ప్రసాద్ వీ పొట్లూరి (పీవీపీ) వ్యాఖ్యానించారు. ఒక సినిమా హిట్, ఫ్లాప్ లకు ఆ సినిమా దర్శకుడిదే బాధ్యత అని అన్నారు. తండ్రీకొడుకుల ఎమోషనల్ కథను రచయిత, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెప్పగా, అది మహేశ్ బాబుకు బాగా నచ్చిందని వెల్లడించారు. అయితే కథ అనుకున్నట్లుగా వెండితెరమీద ప్రొజెక్ట్ చేయలేకపోయారని, ఫలితం అందరికీ తెలిసిందే అని పీవీపీ చెప్పారు. ఈ అంశంలో శ్రీకాంత్ అడ్డాల కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు.
Go Back to Shorts
PVP
Mahesh Babu
Tollywood

More Telugu News