JIO: జియో ఫోన్ ప్రీ పెయిడ్ కస్టమర్లకు కొత్త ఆల్ ఇన్ వన్ మంత్లీ ప్లాన్ లాంచ్

షార్ట్స్‌లో చూడండి
రిలయన్స్ జియో ఫోన్ ప్రీ పెయిడ్ వినియోగదారులకు సరికొత్త నెలవారీ రీచార్జ్ ప్లాన్ లను ప్రారంభించింది. ఇటీవల స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ‘ఆల్ ఇన్ వన్’ ప్లాన్ తీసుకొచ్చిన జియో తాజాగా ‘ఇండియా కా స్మార్ట్ ఫోన్’ గా పేరుపొందిన జియో ఫోన్ వినియోగదారులకు నాలుగు కొత్త ప్రీ పెయిడ్ ప్లాన్ లను ప్రకటించింది. ఈ ప్లాన్ లన్నింటిలో కూడా జియో టూ జియో ఉచిత కాల్స్ సౌకర్యంతో పాటు, ఇతర మొబైల్ నెంబర్లకు ఫోన్ చేసుకోవడానికి 500 నిమిషాల ఉచిత కాల్ సమయం ఆఫర్ చేస్తోంది.

ప్లాన్ల వివరాలు:

రూ. 75 రీచార్జ్ ప్లాన్ - నెలకు 3జీబీ డేటా (రోజుకు 0.1జీబీ చొప్పున)
రూ.125 ప్లాన్ కింద - నెలకు 14జీబీ డేటా (రోజుకు 0.5 జీబీ చొప్పున)
రూ.155 ప్లాన్ కింద - నెలకు 28జీబీ డేటా (రోజుకు 1జీబీ చొప్పున)
రూ.185 ప్లాన్ కింద - నెలకు 56జీబీ డేటా (రోజుకు 2జీబీ చొప్పున)
Go Back to Shorts
JIO
Prepaid
All in one monthly
plan

More Telugu News