ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భారత జాతీయ గీతాన్ని హృద్యంగా పలికించిన దుబాయ్ పోలీసు బ్యాండ్
    01 Thu 21:49

    భారత జాతీయ గీతాన్ని హృద్యంగా పలికించిన దుబాయ్ పోలీసు బ్యాండ్

    • దుబాయ్, భారత్ మధ్య సత్సంబంధాలు
    • దుబాయ్ లో అధికారికంగా దీపావళి వేడుకలు
    • భారత దౌత్య కార్యాలయంతో కలిసి నిర్వహించిన దుబాయ్ టూరిజం విభాగం
  • పుట్టినరోజే నన్ను వదిలివెళ్లావా?.. ఇన్స్టాలో కన్నీటి పోస్ట్.. వెలుగులోకి ప్రియురాలి ఘాతుకం!
    02 Wed 11:25

    పుట్టినరోజే నన్ను వదిలివెళ్లావా?.. ఇన్స్టాలో కన్నీటి పోస్ట్.. వెలుగులోకి ప్రియురాలి ఘాతుకం!

    • ప్రియుడితో కలిసి కాబోయే భర్తను హత్య చేసిన సియా గోయల్
    • లోనావాలా సమీపంలోని లోహగడ్ కోటపై నుంచి లోయలోకి తోసివేసిన వైనం
    • ప్రమాదంగా చిత్రీకరించి, ఇన్స్టాలో కన్నీటి పోస్ట్ పెట్టిన నిందితురాలు
    • పెళ్లికి అడ్డుగా ఉన్నాడనే కేతన్‌ను హతమార్చినట్లు అంగీకరించిన సియా, ఆమె ప్రియుడు
  • 140 కోట్ల బ్యారెళ్ల నిల్వలున్నా తప్పని తిప్పలు.. చైనా ఇంధన భద్రతకు హెచ్చరికగా హర్మూజ్ సంక్షోభం!
    03 Wed 11:20

    140 కోట్ల బ్యారెళ్ల నిల్వలున్నా తప్పని తిప్పలు.. చైనా ఇంధన భద్రతకు హెచ్చరికగా హర్మూజ్ సంక్షోభం!

    • అమెరికా-ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం
    • చైనా ఇంధన సరఫరాకు తాత్కాలికంగా తొలగిన ఆటంకాలు
    • చైనా ముడి చమురు దిగుమతుల్లో సగం హర్మూజ్ జలసంధి నుంచే
    • భారీ చమురు నిల్వలు, రష్యా దిగుమతులతో నెట్టుకొస్తున్న డ్రాగన్
  • గ్రీన్‌ టీ vs బ్లాక్‌ టీ.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది?
    04 Wed 11:17

    గ్రీన్‌ టీ vs బ్లాక్‌ టీ.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది?

    • గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీ రెండూ ఒకే మొక్క నుంచి తయారీ
    • గ్రీన్‌ టీలో కాటెకిన్స్‌ యాంటీ ఆక్సిడెంట్లు అధికం
    • రక్తంలో చక్కెర నియంత్రణకు గ్రీన్‌ టీ ఉపయోగకరం
    • బ్లాక్‌ టీ గుండె, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు
    • ఆరోగ్య లక్ష్యాలను బట్టి టీ ఎంపిక చేసుకోవాలని నిపుణుల సూచన
  • జీతం లక్ష.. చేతిలో సేవింగ్స్ సున్నా.. ఉద్యోగులను ముంచుతున్నవి ఈ అలవాట్లే!
    05 Wed 11:14

    జీతం లక్ష.. చేతిలో సేవింగ్స్ సున్నా.. ఉద్యోగులను ముంచుతున్నవి ఈ అలవాట్లే!

    • లక్ష జీతం సంపాదిస్తున్నా పొదుపు చేయలేకపోతున్న పట్టణ నిపుణులు
    • ఆదాయంతో పాటు ఖర్చులు పెంచుకోవడమే ప్రధాన సమస్య
    • నగరాల్లో భారీ అద్దెలు, ఈఎంఐలతో తరిగిపోతున్న జీతాలు
    • జీతం రాగానే పొదుపు చేయకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు
  • అభిమాని పులి సీత 11 ఏళ్ల కల.. నెరవేర్చిన చిరంజీవి
    06 Wed 11:07

    అభిమాని పులి సీత 11 ఏళ్ల కల.. నెరవేర్చిన చిరంజీవి

    • వైరల్ అయిన ఇంటర్వ్యూతో పులి సీత కలను నెరవేర్చిన చిరంజీవి
    • అభిమానిని స్వయంగా ఇంటికి ఆహ్వానించి ఆత్మీయంగా పలకరించిన మెగాస్టార్
    • చిరంజీవికి ఆంజనేయస్వామి చిత్రపటాన్ని బహుమతిగా ఇచ్చిన నటి
    • గిఫ్ట్ విలువ ధరలో కాదు, ఇచ్చే ప్రేమలో ఉంటుందన్న చిరంజీవి
    • ఇది జీవితంలో మరచిపోలేని రోజంటూ పులి సీత భావోద్వేగం
  • సిబ్బందిని నిర్బంధించారన్న ఆరోపణలు.. నటుడు జయం రవి ఇంట్లో పోలీసుల విచారణ
    07 Wed 10:55

    సిబ్బందిని నిర్బంధించారన్న ఆరోపణలు.. నటుడు జయం రవి ఇంట్లో పోలీసుల విచారణ

    • నటుడు రవి మోహన్‌పై పోలీసులకు ఫిర్యాదు
    • ఇంట్లో పనిచేసేవారిని నిర్బంధించారని ఆరోపణ
    • దొంగతనం జరిగిందనే కోణంలో ప్రశ్నించినట్లు నటుడి వెర్షన్
    • రెండు పక్షాల వాదనలపై కొనసాగుతున్న పోలీసుల విచారణ
  • ఓపెన్‌-ఇయర్‌ టెక్నాలజీతో బోట్‌ కొత్త రకం ఇయర్‌బడ్స్‌.. ధర రూ.1599
    08 Wed 10:51

    ఓపెన్‌-ఇయర్‌ టెక్నాలజీతో బోట్‌ కొత్త రకం ఇయర్‌బడ్స్‌.. ధర రూ.1599

    • బోట్‌ నుంచి కొత్త ఎయిర్‌డోప్స్‌ ప్రోక్లిప్‌ విడుదల
    • ప్రారంభ ధర రూ.1,599
    • ఓపెన్‌-ఇయర్‌ డిజైన్‌తో ప్రత్యేకత
    • 52 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌
    • బ్లూటూత్‌ 6.0, డ్యూయల్‌ డివైస్‌ కనెక్టివిటీ
  • బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 100 కోట్లు కట్టాల్సిందే.. నీరవ్ మోదీకి లండన్ కోర్టు ఆదేశం
    09 Wed 10:45

    బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 100 కోట్లు కట్టాల్సిందే.. నీరవ్ మోదీకి లండన్ కోర్టు ఆదేశం

    • నీరవ్ మోదీకి లండన్ కోర్టులో భారీ ఎదురుదెబ్బ
    • వ్యక్తిగత పూచీకత్తు కేసులో నీరవ్ మోదీ వాదనల తిరస్కరణ
    • పీఎన్‌బీ కేసులో యూకే జైలులో నీరవ్ మోదీ
  • రేపు ఒకే వేదికపైకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంలు
    10 Wed 10:41

    రేపు ఒకే వేదికపైకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంలు

    • రేపు తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 33 కొత్త స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవం
    • హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల సీఎంల‌తో పాటు క‌ర్ణాట‌క సీఎం డీకే శివకుమార్‌
    • రూ. 51 కోట్ల వ్యయంతో ఆరు నెలల్లో గేట్ల నిర్మాణం పూర్తి
    • 2024 వరదల్లో గేటు కొట్టుకుపోవడంతో పటిష్ఠ చర్యలు
    • హోస్పేటలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్న నేతలు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV