విడాకులిచ్చిన తరువాత కూడా భర్తకి 'షావుకారు' జానకి సాయం చేసిందట
- భర్తతో గొడవల కారణంగా విడాకులిచ్చారు
- ఎంతో ధైర్యంగా పిల్లలను పెంచారు
- విడాకులిచ్చినా ఆయన బాగోగులు చూసుకున్నారన్న ఈశ్వర్
విడాకులైన తరువాత భర్త ఆర్ధిక పరిస్థితి సరిగ్గా లేదని తెలిసి ఆయనకి ఇల్లు కొనిపెట్టారు. అంతేకాదు ప్రతిరోజు ఆయనకి టిఫిన్ .. మధ్యాహ్న భోజనం .. రాత్రి భోజనం పంపించేవారు. ఈ విషయాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ఒకసారి ఆయనకి ఒంట్లో బాగోలేకపోతే, తను సింగపూర్లో వుండి కూడా ఆయనకి మంచి వైద్యం అందేలా చూశారు. ఇక నాకు తెలిసి పనివాళ్లను ఆమె అంత మంచిగా చూసుకునే వాళ్లను నేను చూడలేదు" అని చెప్పుకొచ్చారు.