అప్పటి వరకూ ర్యాంప్ వాక్... క్షణాల్లో పోయిన ఎంబీఏ విద్యార్థిని ప్రాణం!
- బెంగళూరు ఇండస్ట్రియల్ ఏరియాలో ఘటన
- ప్రాక్టీస్ అనంతరం మాట్లాడుతూ కుప్పకూలిన షాలిని
- ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా మృతి
దీంతో ఆందోళనకు గురైన తోటి విద్యార్థినులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే షాలిని మరణించిందని వైద్యులు తేల్చారు. ఆమె ర్యాంప్ వాక్ ప్రాక్టీస్, కుప్పకూలిన ఘటనలు సీసీటీవీ ఫుటేజ్ లో నమోదుకాగా, పోలీసులు ఘటనా స్థలిని సందర్శించి, కేసు దర్యాఫ్తు ప్రారంభించారు.