cm: సీఎం వైఎస్ జగన్ ను కలిసిన చిరంజీవి దంపతులు

  • తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన చిరంజీవి, సురేఖ
  • మర్యాదపూర్వకంగా జగన్ తో భేటీ
  • చిరంజీవి దంపతులను సాదరంగా ఆహ్వానించిన జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రముఖ సినీ నటుడు చిరంజీవి దంపతులు కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి చిరంజీవి, ఆయన భార్య సురేఖ ఈరోజు వెళ్లారు. జగన్ కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి చిరంజీవి సత్కరించారు. మర్యాదపూర్వకంగా తనను కలిసిన చిరంజీవి దంపతులను జగన్ సాదరంగా ఆహ్వానించారు.
cm
jagan
Tollywood
Chiranjeevi
Tadepalli

More Telugu News