Tollywood: రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫొటో షూట్... వీడియో ఇదిగో!

  • బుల్లితెరపై టాలెంటెడ్ యాంకర్ రష్మీ
  • స్టయిలిష్ దుస్తులు ధరించి ఫొటోలు
  • ఫ్యాషన్ ప్రియురాలిగానూ పేరు
టాలీవుడ్ బుల్లి తెరపై మోస్ట్ టాలెంటెడ్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న రష్మీ గౌతమ్, తాజాగా చేసిన ఓ ఫొటో షూట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రస్తుతం 'జబర్దస్త్' తో పాటు పలు రియాల్టీ షోలకు యాంకరింగ్ చేస్తున్న రష్మీ, పలు సినిమాల్లో కూడా నటించి, ప్రేక్షకుల మన్ననలు పొందిందన్న సంగతి తెలిసిందే. నిత్యమూ స్టయిల్ గా ఉండే దుస్తులను ధరిస్తూ, తానెంత ఫ్యాషన్ ప్రియురాలోనన్న విషయాన్ని చెప్పకనే చెప్పే రష్మీ, ఇటీవల ఓ ఫొటో షూట్ ను చేసింది. ఈ వీడియోలో ఆమె తాజా ఫొటోలను మీరూ చూడవచ్చు.  

Tollywood
Rashmi Goutham
Photo Shoot

More Telugu News