విదేశీ సదస్సుకు హాజరవ్వాలనుకున్న కేజ్రీవాల్.. కుదరదన్న కేంద్రం!
- డెన్మార్క్ లో క్లయిమేట్ సదస్సు
- అనుమతించని విదేశాంగ శాఖ
- కస్సుమన్న ఆమ్ ఆద్మీ పార్టీ
కాగా, కేంద్రం నిర్ణయంతో అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠ దెబ్బతిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ అంటే కేంద్రానికి అంత కోపం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇదిలావుండగా, ఈ సదస్సు కేవలం మేయర్ల స్థాయి ప్రతినిధులకు మాత్రమే కాబట్టి, కేజ్రీవాల్ పర్యటనకు అనుమతించలేదని విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు వివరణ ఇచ్చారు.