Artist: 'గద్దలకొండ గణేష్' న్యూ లుక్ అదిరింది!

  • ‘ప్రొవోక్ లైఫ్’ కవర్ పేజీపై హీరో వరుణ్ తేజ్
  • స్టైలిష్ గా ఉన్న వరుణ్ న్యూలుక్  
  • ఈ నెల ఎడిషన్ చూడమంటూ అభిమానులను కోరిన వరుణ్
ఇటీవల వచ్చిన ‘గద్దలకొండ గణేశ్’ చిత్రంలో గడ్డం, మీసకట్టుతో, తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో వరుణ్ తేజ్ ఇప్పుడు తన లుక్ మార్చేశాడు. ‘ప్రముఖ ఇంగ్లీషు మ్యాగజైన్ ‘ప్రొవోక్ లైఫ్’ కవర్ పేజీపై వరుణ్ తేజ్ తన న్యూలుక్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇక ‘ప్రొవోక్ లైఫ్’ కవర్ పేజీపై తన ఫొటో రావడంపై వరుణ్ సంతోషం వ్యక్తం చేశాడు. మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ‘ప్రొవోక్ లైఫ్’ ఈ నెల ఎడిషన్ ను చూడమంటూ, ఫేస్ బుక్ పోస్టులో తన అభిమానులను కోరాడు.
Artist
Varuntej
Gaddalakonda Ganesh
provoke life

More Telugu News