• పీఎంసీ బ్యాంకులో రూ. 6,500 కోట్ల కుంభకోణం... మాజీ ఎండీ అరెస్ట్!
    Sat 12:48

    పీఎంసీ బ్యాంకులో రూ. 6,500 కోట్ల కుంభకోణం... మాజీ ఎండీ అరెస్ట్!

    • మొత్తం ఆరు ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు
    • హెచ్డీఐఎల్ ప్రమోటర్ల ఇళ్ల నుంచి కీలక పత్రాలు స్వాధీనం
    • పీఎంసీ మాజీ ఎండీ జాయ్ థామస్ అరెస్ట్
  • యాపిల్ లేని జీవితాన్ని ఊహించలేను: పదవీ విరమణ వదంతులకు చెక్ పెట్టిన టిమ్ కుక్
    Wed 11:48

    యాపిల్ లేని జీవితాన్ని ఊహించలేను: పదవీ విరమణ వదంతులకు చెక్ పెట్టిన టిమ్ కుక్

    • పదవి నుంచి తప్పుకుంటున్నాననే వార్తలు వదంతులేనన్న యాపిల్ సీఈవో టిమ్ కుక్
    • అమెరికాలో రానున్న నాలుగేళ్లలో 600 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటన
    • వచ్చే నెలతో 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్న యాపిల్ సంస్థ
    • ఏఐ సాంకేతికత తటస్థమైనది, వాడకాన్ని బట్టే దాని ప్రభావం ఉంటుందని వెల్లడి
  • అతడు బలహీనుడు, వెళ్లిపోవడం మంచిదే!.. కౌంటర్ టెర్రరిజం చీఫ్ రాజీనామాపై ట్రంప్ వ్యాఖ్యలు
    Wed 11:43

    అతడు బలహీనుడు, వెళ్లిపోవడం మంచిదే!.. కౌంటర్ టెర్రరిజం చీఫ్ రాజీనామాపై ట్రంప్ వ్యాఖ్యలు

    • జో కెంట్ రాజీనామాపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
    • భద్రతా వ్యవహారాల్లో కెంట్ విఫలమయ్యారని ఆరోపణ
    • ఇరాన్ విధానాలపై అమెరికా ప్రభుత్వంలో తీవ్ర విభేదాలు
  • ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. ఖర్గే, వేణుగోపాల్‌తో కీలక భేటీ
    Wed 11:37

    ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. ఖర్గే, వేణుగోపాల్‌తో కీలక భేటీ

    • డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ నియామకాలపై కీలక చర్చలు
    • రాజ్యసభ ఎన్నికల విజయానికి రేవంత్‌కు అధిష్ఠానం అభినందనలు
    • రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆదివాసీ కౌన్సిల్ సమావేశానికి మంత్రి సీతక్క హాజరు
  • ఓటీటీలో దడపుట్టించే హారర్ థ్రిల్లర్ .. 'ఫోర్త్ ఫ్లోర్'
    Wed 11:26

    ఓటీటీలో దడపుట్టించే హారర్ థ్రిల్లర్ .. 'ఫోర్త్ ఫ్లోర్'

    • తమిళ సినిమాగా వచ్చిన 'ఫోర్త్ ఫ్లోర్'
    • సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్
    • ప్రధానమైన పాత్రలో ఆరి అర్జునన్
    • ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలైన సినిమా 
    • ఈ నెల 20వ తేదీ నుంచి 'సన్ నెక్స్ట్'లో
  • హనుమకొండలో ఘోరం.. అనుమానాస్పద స్థితిలో తండ్రీకూతుళ్ల సజీవదహనం
    Wed 11:08

    హనుమకొండలో ఘోరం.. అనుమానాస్పద స్థితిలో తండ్రీకూతుళ్ల సజీవదహనం

    • కుటుంబ కలహాలే కారణమని అనుమానం
    • భార్య, మామపై డీజిల్ పోసి నిప్పంటించినట్లు భర్తపై అనుమానం
    • నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • గుడివాడలోని మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ ఇంట్లో భారీ చోరీ
    Wed 11:07

    గుడివాడలోని మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ ఇంట్లో భారీ చోరీ

    • వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాద్, బెంగళూరులో ఉంటున్న ఈశ్వర్
    • వ్యక్తిగత పనుల మీద రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లిన ఈశ్వర్ 
    • ఈ ఉదయం ఇంటికి చేరుకున్న ఈశ్వర్ భార్య మధురిమ
    • ఇంట్లో దొంగతనం జరిగినట్టు గుర్తించిన మధురిమ
    • కేసు నమోదు చేసిన గుడివాడ వన్‌టౌన్ పోలీసులు
  • సెనేట్ రేసులో భారత సంతతి నేత రాజా కృష్ణమూర్తికి ఎదురుదెబ్బ
    Wed 11:05

    సెనేట్ రేసులో భారత సంతతి నేత రాజా కృష్ణమూర్తికి ఎదురుదెబ్బ

    • ఇల్లినాయిస్ సెనేట్ ప్రైమరీ ఎన్నికల్లో రాజా కృష్ణమూర్తి ఓటమి
    • పార్టీ అధికారిక అభ్యర్థి జూలియానా స్ట్రాటన్‌ చేతిలో పరాజయం
    • రెండో భారత సంతతి సెనేటర్‌ కావాలన్న ఆశలకు గండి
    • ప్రస్తుత ప్రతినిధుల సభ సభ్యత్వాన్ని కోల్పోనున్న కృష్ణమూర్తి
  • ఆ ఖాతాలపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీరియస్.. మూసివేత తప్పదంటూ వార్నింగ్!
    Wed 10:42

    ఆ ఖాతాలపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీరియస్.. మూసివేత తప్పదంటూ వార్నింగ్!

    • పీఎన్‌బీలోని ఇన్‌ఆపరేటివ్ ఖాతాలు మూసివేస్తామని బ్యాంకు హెచ్చరిక
    • ఏప్రిల్ 15లోగా కేవైసీ పూర్తి చేసుకోవాలని కస్టమర్లకు సూచన
    • రెండేళ్లుగా లావాదేవీలు లేని ఖాతాలు ఇన్‌ఆపరేటివ్‌గా పరిగణన
    • కేవైసీ చేయని ఖాతాలను ఎలాంటి సమాచారం లేకుండానే క్లోజ్ చేస్తామని స్పష్టీకరణ
  • సంజు వల్లే భారత్ ప్రపంచకప్ గెలిచింది: రికీ పాంటింగ్ ప్రశంసలు
    Wed 10:39

    సంజు వల్లే భారత్ ప్రపంచకప్ గెలిచింది: రికీ పాంటింగ్ ప్రశంసలు

    • సూపర్ 8లో కీలక సమయంలో సంజును ఆడించడం సరైన నిర్ణయమని వ్యాఖ్య
    • వరుస హాఫ్ సెంచరీలతో సంజు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'‌గా నిలిచిన వైనం
    • ఆటగాడిపై నమ్మకం ఉంచితే అద్భుతాలు చేస్తారని కొనియాడిన ఆసీస్ దిగ్గజం