ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీలో గ్రామ వలంటీర్ల దసరా మామూళ్ల సందడి.. వేటేసిన అధికారులు!
    Fri 10:49

    ఏపీలో గ్రామ వలంటీర్ల దసరా మామూళ్ల సందడి.. వేటేసిన అధికారులు!

    • బాధితుల ఫిర్యాదుతో సీరియస్‌గా తీసుకున్న అధికారులు
    • నలుగురు వలంటీర్ల తొలగింపు
    • కృష్ణా జిల్లాలో ఘటన
    Read full story
  • రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదం.. పల్టీలు కొట్టిన ట్రాక్టర్.. రైతుకి తీవ్ర గాయాలు
    Tue 10:03

    రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదం.. పల్టీలు కొట్టిన ట్రాక్టర్.. రైతుకి తీవ్ర గాయాలు

    • నంద్యాల జిల్లా సంజామల మండలంలో రైలు ప్రమాదం
    • ట్రాక్టర్‌ను ఢీకొట్టిన గూడ్స్ రైలు, రైతుకు తీవ్రగాయాలు
    • పొలానికి వెళ్తుండగా రైల్వే ట్రాక్ వద్ద ఘటన
    • గాయపడిన రైతును ఆసుపత్రికి తరలించిన స్థానికులు
    • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
  • అట్టుడుకుతున్న మణిపూర్.. లోయ, కొండల్లో వెల్లువెత్తిన నిరసనలు
    Tue 09:58

    అట్టుడుకుతున్న మణిపూర్.. లోయ, కొండల్లో వెల్లువెత్తిన నిరసనలు

    • ఇటీవలి హత్యలకు నిరసనగా మణిపూర్‌లో జంట బంద్‌లు
    • లోయ, కొండ ప్రాంతాల్లో విద్యాసంస్థలు, మార్కెట్ల మూత
    • చిన్నారుల హత్యపై మైరా పైబీల ఆందోళన
    • భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురి మృతి
    • పౌరుల కాన్వాయ్‌పై దాడికి నిరసనగా యునైటెడ్ నాగ కౌన్సిల్ బంద్
    Read full story
  • ఉప్పల్ స్టేడియంలో నిమ్మకాయ మాయ.. నిజంగా మంత్రం వేశాడా?.. వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన సతీష్!
    Tue 09:50

    ఉప్పల్ స్టేడియంలో నిమ్మకాయ మాయ.. నిజంగా మంత్రం వేశాడా?.. వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన సతీష్!

    • ఐపీఎల్ మ్యాచ్‌లో నిమ్మకాయతో మంత్రం వేస్తున్న వీడియో వైరల్
    • శివమ్ దూబే బ్యాటింగ్ చేస్తుండగా ఘటన.. వెంటనే వికెట్
    • వీడియోతో రాత్రికి రాత్రే ఫేమస్ అయిన యూట్యూబర్ సతీష్
    • అది మ్యాజిక్ కాదని.. వీడియో కోసమే చేశానని క్లారిటీ
    Read full story
  • ఈశాన్యంలో భూకంపం.. పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు
    Tue 09:47

    ఈశాన్యంలో భూకంపం.. పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు

    • మణిపూర్‌లోని కామ్‌జాంగ్‌ కేంద్రంగా 5.2 తీవ్రతతో ప్రకంపనలు
    • అస్సాం, నాగాలాండ్, మేఘాలయలోనూ కంపించిన భూమి
    • భూమికి 62 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం
    • ప్రాణ, ఆస్తి నష్టం లేదని తెలిపిన అధికారులు
    Read full story
  • ఏపీలో ఉద్యోగుల స్థానికతపై కొత్త రూల్స్.. అమల్లోకి రాష్ట్రపతి ఉత్తర్వులు
    Tue 09:22

    ఏపీలో ఉద్యోగుల స్థానికతపై కొత్త రూల్స్.. అమల్లోకి రాష్ట్రపతి ఉత్తర్వులు

    • 1975 నాటి ఉత్తర్వుల స్థానంలో 2025 పేరుతో కొత్త నిబంధనలు
    • డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో 95 శాతం పోస్టులు స్థానికులకే రిజర్వ్
    • 26 జిల్లాల ప్రాతిపదికన జిల్లా, జోనల్, మల్టీ-జోనల్ కేడర్ల పునర్వ్యవస్థీకరణ
    • కేడర్ల మార్పు ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వానికి 27 నెలల గడువు
    Read full story
  • ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె.. నిలిచిపోనున్న పారిశుద్ధ్య సేవలు
    Tue 09:19

    ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె.. నిలిచిపోనున్న పారిశుద్ధ్య సేవలు

    • జీతాల కోసం సమ్మెకు దిగిన మున్సిపల్ కార్మికులు
    • మార్చి నెల జీతాలు రాకపోవడమే ప్రధాన కారణం
    • పదవీ విరమణ వయసు పెంపు సహా ఇతర డిమాండ్లు
    • రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య సేవలు నిలిచిపోయే ప్రమాదం
    • స్పష్టమైన హామీ ఇచ్చేవరకు సమ్మె విరమించేది లేదని స్పష్టీకరణ
    Read full story
  • బీహార్ ఆసుపత్రిలో మున్నాభాయ్ ఎంబీబీఎస్.. రోగికి కుట్లు వేసిన సెక్యూరిటీ గార్డు
    Tue 08:59

    బీహార్ ఆసుపత్రిలో మున్నాభాయ్ ఎంబీబీఎస్.. రోగికి కుట్లు వేసిన సెక్యూరిటీ గార్డు

    • రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తుండగా ఘటన
    • సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటం వల్లే ఇలా జరిగిందని ఆసుపత్రి వివరణ
    • రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమంటూ తీవ్ర విమర్శలు
    • భారీగా ఖాళీలు ఉన్నాయని గతంలోనే స్పష్టం చేసిన కాగ్ నివేదిక
    Read full story
  • వైరా-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై టోల్ వసూళ్లు ప్రారంభం
    Tue 08:56

    వైరా-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై టోల్ వసూళ్లు ప్రారంభం

    • వైరా వద్ద టోల్‌గేట్‌ను ప్రారంభించిన ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ దివ్య 
    • ప్రయాణించిన దూరానికే రుసుము వసూలు చేసే విధానం అమలు
    • ఈ రహదారి వల్ల హైదరాబాద్-వైజాగ్ మధ్య 50 కిలోమీటర్ల దూరం ఆదా
    • ద్విచక్రవాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లకు ఈ హైవేపై ప్రవేశం నిషిద్ధం
    Read full story
  • అంతర్జాతీయ స్థాయిలో ‘రాకా’ మ్యూజిక్: సంగీత దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు
    Tue 08:47

    అంతర్జాతీయ స్థాయిలో ‘రాకా’ మ్యూజిక్: సంగీత దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు

    • అల్లు అర్జున్, అట్లీ కాంబోలో ‘రాకా’
    • సంగీతంపై ఆసక్తికర విషయాలు చెప్పిన సాయి అభ్యంకార్ 
    • అంతర్జాతీయ స్థాయిలో మ్యూజిక్ అందిస్తామన్న మ్యూజిక్ డైరెక్టర్
    • దర్శకుడు అట్లీకి సంగీతంపై స్పష్టమైన విజన్ ఉందని వెల్లడి
    • సినిమాపై మరింతగా పెరిగిన అంచనాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV