సమ్మెకు దిగనున్న టీఎస్ ఆర్టీసీ కార్మికులు!
- టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్
- కాసేపట్లో ఆర్టీసీ జేఏసీ సమావేశం
- సమావేశం అనంతరం సమ్మె తేదీల ప్రకటన
కాగా, ఈ విషయమై అక్టోబర్ 4న చర్చలు నిర్వహించేందుకు ఆర్టీసీని కార్మిక శాఖ ఇటీవలే ఆహ్వానించింది. ఈలోపే సమ్మె తేదీలను ప్రకటించేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధపడటం గమనార్హం.