Hyderabad: హైదరాబాద్ లో దశల వారీగా పోలీసులకు వీక్లీ ఆఫ్ లు!

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ నగరంలో పోలీసులకు దశల వారీగా వీక్లీ ఆఫ్ విధానం అమలు కానుంది. తొలిదశలో వెస్ట్ జోన్ లోని పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్ ప్రకటించారు. ఆ తర్వాత సిటీ అంతటా అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. కాగా, వెస్ట్ జోన్ లో 1367 మంది పోలీసులు తొలి దశలో వీక్లి ఆఫ్ లు పొందనున్నారు.
Go Back to Shorts
Hyderabad
police
west zone
cp
Anjanikumar

More Telugu News