Hyderabad: హైదరాబాద్ లో దశల వారీగా పోలీసులకు వీక్లీ ఆఫ్ లు!

  • తొలిదశలో వెస్ట్ జోన్ పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్ లు
  • ఆ తర్వాత సిటీ అంతటా అమలు చేస్తాం
  • హైదరాబాద్ సీపీ అంజనీకుమార్
హైదరాబాద్ నగరంలో పోలీసులకు దశల వారీగా వీక్లీ ఆఫ్ విధానం అమలు కానుంది. తొలిదశలో వెస్ట్ జోన్ లోని పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్ ప్రకటించారు. ఆ తర్వాత సిటీ అంతటా అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. కాగా, వెస్ట్ జోన్ లో 1367 మంది పోలీసులు తొలి దశలో వీక్లి ఆఫ్ లు పొందనున్నారు.
Hyderabad
police
west zone
cp
Anjanikumar

More Telugu News