యురేనియం తవ్వకాలపై గళం విప్పిన అఖిలప్రియ
- ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్
- ఆళ్లగడ్డలో యురేనియం ప్లాంట్ అంగీకరించబోమని స్పష్టీకరణ
- ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని వ్యాఖ్యలు
దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, యురేనియం తవ్వకాలను నిరోధించాలని కోరారు. కడప జిల్లా తుమ్మలపల్లె గ్రామవాసుల పరిస్థితి చూశామని, ఆళ్లగడ్డలో యురేనియం ప్లాంట్ ను తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని అఖిలప్రియ స్పష్టం చేశారు. దీనిపై ట్వీట్ చేసిన ఆమె చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, లోక్ సత్తా జేపీలను ట్యాగ్ చేశారు.