YSRCP: వైసీపీలో చేరిన టీడీపీ నేత రామనాథం బాబు

  • ప్రకాశం జిల్లా పర్చూరు టీడీపీ నేత రామనాథం బాబు
  • సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక
  • సాదరంగా ఆహ్వానించి కండువా కప్పిన జగన్
ప్రకాశం జిల్లా పర్చూరు టీడీపీ నేత రామనాథం బాబు ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. రామనాథంబాబుతో పాటు ఆయన అనుచరులను వైసీపీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు.
YSRCP
Purchur
Telugudesam
Ramanatham Babu

More Telugu News