VH: మహాత్మాగాంధీ ఎక్కడ... మోదీ ఎక్కడ?: వీహెచ్ విసుర్లు

  • మోదీని జాతిపితగా పేర్కొన్న ట్రంప్
  • అభ్యంతరం వ్యక్తం చేసిన వీహెచ్
  • గాంధీతో సరిపోలిన వ్యక్తులు ప్రపంచంలో ఎవరూలేరని స్పష్టీకరణ
ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్రమోదీని జాతిపితగా పేర్కొనడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. మోదీని భారత జాతిపిత అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. గాంధీతో పోల్చదగిన వ్యక్తులు ప్రపంచంలోనే ఎవరూ లేరని వీహెచ్ స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ ఎక్కడ... మోదీ ఎక్కడ? అంటూ వ్యాఖ్యానించారు.
VH
Narendra Modi
Donald Trump
USA
India
Telangana
Congress

More Telugu News