మంత్రి అనిల్ సవాల్ ను స్వీకరిస్తున్నాం: టీడీపీ నేత అశోక్ బాబు
- ఈ ప్రాజెక్టును నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి
- అలా చేయకపోతే జరిగే నష్టాన్ని చెప్పాలి
- రివర్స్ టెండరింగ్ ఓ చీకటి ఒప్పందం
ఈ సందర్భంగా రివర్స్ టెండరింగ్ పై ఆయన విమర్శలు చేశారు. చీకటి ఒప్పందం చేసుకుని, ఇతర కాంట్రాక్టర్లను రానీయకుండా బెదిరించారని ఆరోపించిన అశోక్ బాబు, రివర్స్ టెండరింగ్ పై విచారణకు అంగీకరించాలని, ఈ టెండరింగ్ పై బహిరంగ చర్చకు సిద్ధమేనని ప్రశ్నించారు.