01 Sun 10:34 వైఎస్సార్ పిలిచారు...జగన్ పెళ్లికి మాజీ ఎంపీ శివప్రసాద్ ఏం చేశారో తెలుసా? వంద వాహనాల్లో జనంతో తిరుపతి నుంచి వివాహానికి భూమన కరుణాకరరెడ్డితో సహా హాజరు 1996లో ఎంపీ టికెట్ ఆఫర్ చేసిన వైఎస్
02 Wed 15:23 డిజిలాకర్‌లోకి 4 రాష్ట్రాల ఫ్యామిలీ ఐడీలు.. 37 కోట్ల మందికి ప్రయోజనం ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు మరింత సులభతరం రాజస్థాన్, మహారాష్ట్ర, ఎంపీ, యూపీ ప్రజలకు లబ్ధి కాగిత రహిత పాలన దిశగా కేంద్రం మరో ముందడుగు
03 Wed 15:22 వరల్డ్ కప్ 2026: జర్మనీ టీమ్ క్యాంప్‌లో విషసర్పం కలకలం! వరల్డ్ కప్ 2026 కోసం అమెరికాలో జర్మనీ ఫుట్‌బాల్ జట్టు వారి క్యాంప్‌లో విషపూరిత కాపర్‌హెడ్ పాము ప్రత్యక్షం జాగ్రత్తగా ఉండాలంటూ కెప్టెన్ జాషువా కిమ్మిచ్ హెచ్చరిక ఇతర జట్లకు కూడా స్థానిక వన్యప్రాణుల నుంచి ఇబ్బందులు
04 Wed 15:12 ఎంపీలపై సంజయ్ రౌత్ బూతులు.. కట్ చేయొద్దంటూ మీడియాకు సూచన! మీడియా సమావేశంలో రౌత్ అభ్యంతరకర పదజాలం పార్టీని వీడుతున్న నేతలపై తిట్ల దండకం వ్యాఖ్యలను కట్ చేయొద్దని మీడియాకు సూచన తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం లేదని వివరణ భావోద్వేగంతో మాట్లాడారని పార్టీ నేతల వివరణ
05 Wed 15:05 96 గంటల్లో 2000 టార్గెట్లు.. ఇరాన్‌పై దాడులకు మస్క్ 'గ్రోక్' ఏఐ సాయం! ఇరాన్‌పై సైనిక దాడుల్లో ఎలాన్ మస్క్ 'గ్రోక్' ఏఐని ఉపయోగించినట్లు తెలిపిన అమెరికా కేవలం 96 గంటల్లో 2,000 లక్ష్యాలపై దాడికి ఈ ఏఐ సాయపడిందని వెల్లడి కోర్టుకు సమర్పించిన పత్రాల ద్వారా బయటపడిన సంచలన విషయం అమెరికా సైన్యం 'ప్రాజెక్ట్ మావెన్' టార్గెటింగ్ వ్యవస్థలో గ్రోక్ వినియోగం గతంలో ఒప్పందం రద్దు కావడంతో 'క్లాడ్' ఏఐ స్థానంలోకి వచ్చిన 'గ్రోక్'
06 Wed 15:03 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్‌ను పరామర్శించిన పవన్ హనుమకొండ పర్యటనకు సహకరించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలంగాణ పోలీసు శాఖకు, అధికారులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపిన పవన్ తెలంగాణ ప్రజలు చూపిస్తున్న ప్రేమను జీవితాంతం గుర్తుంచుకుంటానని ట్వీట్ నిరంజన్ ధైర్యం, ఆత్మవిశ్వాసం స్ఫూర్తిదాయకమని ప్రశంసలు
07 Wed 15:00 గుడివాడ అమర్‌నాథ్ క్షమాపణ చెప్పాలి: వంగలపూడి అనిత అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గుడివాడ అమర్‌నాథ్ మీ ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్న అనిత మహిళలను కించపరిచే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
08 Wed 14:44 కత్తి పట్టిన ఆధునిక సీత.. అదరగొడుతున్న అలియా భట్ 'ఆల్ఫా' ట్రైలర్ ఆధునిక సీతగా అలియా భట్.. 'ఆల్ఫా'గా యాక్షన్ అవతార్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న కొత్త చిత్రం అలియా తండ్రిగా బాబీ డియోల్.. కీలక పాత్రలో అనిల్ కపూర్ 'వార్' కబీర్‌గా అతిథి పాత్రలో మెరవనున్న హృతిక్ రోషన్ జులై 3న థియేటర్లలోకి రానున్న 'ఆల్ఫా'
09 Wed 14:42 డెహ్రాడూన్‌లో విషాదం: నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న యువతి ఆత్మహత్య తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసిన యువతి అమ్మా, నాన్న ఐ లవ్ యూ అని రాసిన యువతి యువతిని కార్గిల్ యోధుడి కుమార్తెగా గుర్తింపు
10 Wed 14:42 దేశమంతా వర్షాల కొరత.. ఈ ఎడారి ప్రాంతంలో మాత్రం 96 శాతం అధిక వర్షపాతం! దేశంలో జూన్ 4-17 మధ్య 40 శాతం వర్షాభావం లడఖ్‌లో మాత్రం సాధారణం కంటే 96 శాతం అధిక వర్షపాతం 2.2 మి.మీ.కు బదులుగా 4.3 మి.మీ. వర్షం నమోదు పశ్చిమ అలజడుల ప్రభావంతో లడఖ్‌లో వర్షాలు హిమాలయ ప్రాంతాల్లో మారుతున్న వాతావరణ ధోరణులపై ఆందోళన