ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు!
    01 Thu 15:56

    కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు!

    • ఐఎన్ఎక్స్ మీడియా కేసులో షాక్
    • వచ్చే నెల 3 వరకూ జ్యుడీషియల్ కస్టడీ
    • ప్రస్తుతం తీహార్ జైలులో వున్న చిదంబరం 
  • అండమాన్‌లో మళ్లీ గ్యాస్ సిరులు.. రెండో భారీ నిక్షేపాన్ని కనుగొన్న ఆయిల్ ఇండియా.. ఇదిగో వీడియో!
    02 Sat 10:35

    అండమాన్‌లో మళ్లీ గ్యాస్ సిరులు.. రెండో భారీ నిక్షేపాన్ని కనుగొన్న ఆయిల్ ఇండియా.. ఇదిగో వీడియో!

    • అండమాన్ సముద్ర తీరంలో రెండోసారి సహజవాయువు నిక్షేపాల గుర్తింపు
    • విజయాపురం-3 వద్ద ఈ గ్యాస్‌ను కనుగొన్నట్టు ప్రకటించిన ఆయిల్ ఇండియా
    • దేశీయ ఇంధన భద్రతకు ఇది పెద్ద ముందడుగు అన్న‌ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి 
    • సముద్ర మంథన్ మిషన్‌లో భాగంగా ఈ అన్వేషణ కార్యకలాపాలు
    • డ్రిల్ చేసిన మూడు బావుల్లో రెండింటిలో గ్యాస్ లభ్యం కావడంతో పెరిగిన అంచనాలు
  • తమిళనాడు రాజకీయాల్లో భారీ కుదుపు.. టీవీకే గూటికి మాజీ మంత్రులు?
    03 Sat 10:29

    తమిళనాడు రాజకీయాల్లో భారీ కుదుపు.. టీవీకే గూటికి మాజీ మంత్రులు?

    • ఆదివారం టీవీకేలోకి సి.వి.షణ్ముగం, సి.విజయభాస్కర్?
    • విశ్వాస పరీక్షలో విజయ్ ప్రభుత్వానికి షణ్ముగం వర్గం అనుకూల ఓటు
    • ఇప్పటికే టీవీకేలో చేరిన పలువురు అన్నాడీఎంకే నేతలు
    • వలసలతో మరింత బలం పుంజుకుంటున్న టీవీకే
  • టెస్ట్ క్రికెట్లోకి మానవ్ సుతార్ ఎంట్రీ.. అతడికే ఎందుకు చాన్స్?
    04 Sat 10:27

    టెస్ట్ క్రికెట్లోకి మానవ్ సుతార్ ఎంట్రీ.. అతడికే ఎందుకు చాన్స్?

    • ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్ ద్వారా మానవ్ సుతార్ టెస్టుల్లో అరంగేట్రం 
    • భారత్ తరఫున టెస్ట్ క్యాప్ సాధించిన 319వ ప్లేయర్‌గా రికార్డ్
    • రవీంద్ర జడేజా స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్‌గా మానవ్‌కు చోటు
    • ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 29 మ్యాచుల్లో 129 వికెట్లు, 945 పరుగులు చేసిన రికార్డు
  • మానవత్వం ఇంకా బతికే ఉంది.. నెట్టింట వైరల్ అవుతున్న ఆటో డ్రైవర్ నిజాయతీ
    05 Sat 10:21

    మానవత్వం ఇంకా బతికే ఉంది.. నెట్టింట వైరల్ అవుతున్న ఆటో డ్రైవర్ నిజాయతీ

    • పొరపాటున రూ.15,682 బదిలీ చేసిన ప్రయాణికుడు
    • వెంటనే ఆ మొత్తాన్ని తిరిగిచ్చిన ఆటో డ్రైవర్
    • లింక్డ్‌ఇన్‌లో ఘటనను పంచుకోవడంతో వైరల్
    • ఆటో డ్రైవర్ నిజాయతీకి నెటిజన్ల ప్రశంసలు
  • ఆర్మీ పైలట్ వైరల్ ప్రపోజల్‌తో తెరపైకి 'చీతా' హెలికాప్టర్ల భద్రతా వివాదం!
    06 Sat 10:09

    ఆర్మీ పైలట్ వైరల్ ప్రపోజల్‌తో తెరపైకి 'చీతా' హెలికాప్టర్ల భద్రతా వివాదం!

    • ఆర్మీ పైలట్ కెప్టెన్ భరత్ తన ప్రేయసికి చేసిన ప్రపోజల్ వీడియో వైరల్
    • ఇది సైనిక నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందా? రాదా? అనే చర్చ 
    • ఈ ఘటనతో ఆర్మీ దశాబ్దాలుగా వాడుతున్న పాత 'చీతా' హెలికాప్టర్ల అంశం మళ్లీ తెరపైకి
    • మే 20న లడఖ్‌లో కుప్పకూలిన చీతా హెలికాప్టర్  
  • బరువు తగ్గకపోయినా గుండె పదిలం.. వ్యాయామంపై పరిశోధనలో ఆసక్తికర విషయాలు
    07 Sat 10:06

    బరువు తగ్గకపోయినా గుండె పదిలం.. వ్యాయామంపై పరిశోధనలో ఆసక్తికర విషయాలు

    • అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నివేదిక
    • వ్యాయామంతో బీపీ, షుగర్ లెవల్స్ నియంత్రణ
    • శారీరక శ్రమతో ఇన్సులిన్‌ నిరోధకతతో తగ్గుదల
    • బాడీ ఫిట్‌నెస్‌ మాత్రమే ఆరోగ్యానికి కొలమానం
    • వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని సూచన
  • ఆఫ్ఘ‌న్‌తో ఏకైక టెస్ట్: టాస్ గెలిచిన టీమిండియా.. ఇద్దరు ఆటగాళ్ల అరంగేట్రం
    08 Sat 10:03

    ఆఫ్ఘ‌న్‌తో ఏకైక టెస్ట్: టాస్ గెలిచిన టీమిండియా.. ఇద్దరు ఆటగాళ్ల అరంగేట్రం

    • టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 
    • భారత జట్టులో మానవ్ సుతార్ అరంగేట్రం
    • ఆఫ్ఘ‌న్ జట్టు తరఫున నంగేయాలియా ఖరోటే తొలి మ్యాచ్
  • ఐఎండీ షాకింగ్ అలెర్ట్.. ఈసారి 90 శాతం కంటే తక్కువ వర్షపాతం!
    09 Sat 09:43

    ఐఎండీ షాకింగ్ అలెర్ట్.. ఈసారి 90 శాతం కంటే తక్కువ వర్షపాతం!

    • పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా విస్తరిస్తున్న ఎల్ నినో 
    • ఈ ఏడాది సగటు కంటే 90 శాతం తక్కువ వర్షపాతం!
    • దశాబ్ద కాలంలోనే ఇది అత్యంత బలహీనమైన వర్ష సూచన
    • కేరళలోకి ఆలస్యంగా నైరుతి రుతుపవనాల ప్రవేశం
    • మధ్య, దక్షిణ భారత ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు!
  • భారత్‌ గ్లోబల్‌ ఐటీ లీడర్‌.. ఇండియా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లపై పుతిన్‌ ప్రశంసలు
    10 Sat 09:37

    భారత్‌ గ్లోబల్‌ ఐటీ లీడర్‌.. ఇండియా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లపై పుతిన్‌ ప్రశంసలు

    • భారతీయ కోడర్ల ప్రతిభపై పుతిన్ ప్రశంసలు
    • భారత్, రష్యాది సోదర సంబంధమని వ్యాఖ్య
    • పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లకు భారత్‌ లొంగదని పునరుద్ఘాటన
    • ప్రధాని మోదీ నాయకత్వానికి పుతిన్‌ కితాబు
    • భారత విద్యా ప్రమాణాలూ భేష్‌ అన్న రష్యా అధ్యక్షుడు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV