SVIMS: స్విమ్స్ ‘పింక్ బస్సు’ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా

షార్ట్స్‌లో చూడండి
చిత్తూరు జిల్లాలోని నిండ్ర మండలం ఇరుగువాయి గ్రామంలో స్విమ్స్ వైద్యశాల ఆధ్వర్యంలో కేన్సర్ వ్యాధిపై నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘పింక్ బస్సు’ను వారు ప్రారంభించారు. ఉచిత కేన్సర్ నిర్ధారణ పరీక్షలనూ ప్రారంభించారు. మహిళల్లో కేన్సర్ చికిత్సకు చేయూత నిమిత్తం స్విమ్స్ ఈ బస్సును తయారు చేసింది.
Go Back to Shorts
SVIMS
Chittoor District
mla
roja
pink-bus

More Telugu News