01 Wed 10:00 తల్లిదండ్రులు అప్పుతీర్చలేదని రాజస్థాన్ నుంచి వచ్చి బాలుడ్ని కిడ్నాప్ చేసిన వడ్డీవ్యాపారి రాజస్థాన్ లో అప్పుచేసిన తల్లిదండ్రులు వడ్డీవ్యాపారి దురాగతం బాలుడ్ని ఎత్తుకెళ్లిన వైనం కేసు నమోదు చేసుకున్న పోలీసులు
02 Wed 10:32 భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే అవుట్! భద్రతా అనుమతులు రద్దు చేయడంతో భారత్‌లో టర్కీ ఏవియేషన్ సంస్థకు భారీ నష్టం సుమారు 400 నుంచి 500 మిలియన్ డాలర్ల వ్యాపారం కోల్పోయినట్టు వెల్లడి ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాక్‌కు టర్కీ మద్దతే ఇందుకు కారణం జాతీయ భద్రత దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు టర్కీ సంస్థకు చెందిన 10,000 మంది ఉద్యోగులు ఇతర కంపెనీలకు బదిలీ
03 Wed 10:26 తూర్పు గోదావరి రైతు అద్భుతం.. భార్య కష్టం చూడలేక.. ఇంట్లోనే ఎస్కలేటర్ తయారు చేసిన వైనం! భార్య మోకాళ్ల నొప్పుల బాధను చూడలేకపోయిన రైతు కేవలం రూ.70 వేల ఖర్చుతో ఇంట్లోనే ఎస్కలేటర్ నిర్మాణం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సత్తి శివనారాయణరెడ్డి ఆవిష్కరణ ఐదో తరగతి చదివినా అద్భుతమైన ప్రతిభ కనబరిచిన రైతు ఈ ఎస్కలేటర్ 300 కిలోల బరువును మోయగలిగే సామర్థ్యం
04 Wed 10:24 గోల్ కొట్టి కన్నీళ్లు పెట్టుకున్న మెస్సీ.. కారణం ఫుట్‌బాల్ కాదట! అల్జీరియాపై హ్యాట్రిక్‌తో మెరిసిన మెస్సీ గోల్ అనంతరం కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ ఆటగాడు ఫుట్‌బాల్‌కు సంబంధం లేని వ్యక్తిగత అంశాలే కారణమన్న మెస్సీ కష్టకాలంలో అండగా నిలిచిన సహచరులకు కృతజ్ఞతలు కెరీర్‌లో ఈ దశను ‘చెర్రీ ఆన్ టాప్’గా అభివర్ణన
05 Wed 10:21 భద్రతను ఛేదించి నటుడు అర్బాజ్ ఖాన్ కారులోకి దూరిన గుర్తుతెలియని వ్యక్తి.. ఇదిగో వీడియో! కోల్‌కతాలో అర్బాజ్ ఖాన్ కారులోకి దూరిన ఆగంతకుడు వెంటనే స్పందించి అతన్ని బయటకు లాగేసిన భద్రతా సిబ్బంది ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ భర్త వయసుపై ట్రోల్ చేసిన నెటిజన్‌కు అర్బాజ్ భార్య షురా అదిరిపోయే కౌంటర్
06 Wed 10:19 కార్పొరేట్ ఉద్యోగులకు మెట్రోనే బెస్ట్.. సొంత కారు, క్యాబ్ ఖర్చులపై షాకింగ్ రిపోర్ట్! రోజుకు 40 కిలోమీటర్లు ప్రయాణిస్తే మెట్రోకు అయ్యే ఖర్చు నెలకు రూ. 2,500 లోపే అదే దూరానికి సొంత కారు వాడితే నెలకు రూ. 15,000 పైగా ఖర్చు యాప్ ఆధారిత క్యాబ్‌ల కోసం నెలకు రూ. 22,000 వరకు చెల్లించాల్సిందే చివరి గమ్యస్థానానికి కనెక్టివిటీ, రద్దీ మెట్రోలో ప్రధాన సమస్యలు
07 Wed 10:17 టీషర్ట్‌పై ఆ ఒక్క ముక్క చూసి.. ఇంటర్వ్యూ మొదలవ్వక ముందే అభ్యర్థిని రిజెక్ట్ చేసిన మేనేజర్! టీషర్ట్ స్లోగన్ వల్ల ఇంటర్వ్యూ తిరస్కరణ యువతి ప్రతిభావంతురాలైనా స్లోగన్ కారణంగా ఎదురుదెబ్బ లింక్డిన్‌లోమేనేజర్ పోస్ట్ వైరల్ రెండుగా విడిపోయి నెటిజన్ల కామెంట్లు
08 Wed 10:14 ఎలాన్ మస్క్ సంపద: గంటకు రూ.8.6 కోట్లు ఖర్చు చేసినా 114 ఏళ్లకు సరిపోతుంది! రూ.108 లక్షల కోట్లకు చేరిన ఎలాన్ మస్క్ సంపద ప్రపంచంలోని చాలా దేశాల జీడీపీల కంటే అధికం టెస్లా, స్పేస్‌ఎక్స్ వాటాలే సంపదకు ప్రధాన ఆధారం ఇతర కుబేరులందరికంటే కూడా మస్క్ సంపద ఎక్కువ
09 Wed 10:08 ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ తలవంచారా?.. అమెరికా-ఇరాన్ డీల్‌పై 'సరెండర్' అంటూ తీవ్ర విమర్శలు! అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ఇరాన్‌కు ట్రంప్ తలవంచారంటూ అమెరికాలో తీవ్ర విమర్శలు ఒప్పందాన్ని వ్యతిరేకించిన ఇజ్రాయెల్.. దాడులు కొనసాగిస్తామని ప్రకటన ఇజ్రాయెల్ దాడులపై స్పందించిన ట్రంప్.. నెతన్యాహుపై ఆగ్రహం అంతర్జాతీయంగా తగ్గిన క్రూడాయిల్ ధరలు, చర్చలపై ఉత్కంఠ
10 Wed 10:05 వైట్‌హౌస్‌పై బాంబు డ్రోన్లు, స్నైపర్లతో దాడికి ప్లాన్.. ముందే పసిగట్టి ముంచేసిన ఎఫ్‌బీఐ వైట్‌హౌస్ ఈవెంట్‌పై దాడి కుట్ర భగ్నం ఐదుగురు ఉగ్ర కుట్రదారుల అరెస్ట్ ట్రంప్ పుట్టినరోజే దాడికి స్కెచ్ నిందితుడి తల్లి సమాచారంతో గుట్టురట్టు