Kodela: కోడెల ఉరేసుకుని చనిపోయారు... పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి!

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అగ్రనేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఉరేసుకుని చనిపోయినట్టు డాక్టర్లు స్పష్టం చేశారు. కోడెల భౌతిక కాయానికి ఉస్మానియా ఆసుపత్రిలో ఈ సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు కోడెల ఉరేసుకోవడం కారణంగానే చనిపోయినట్టు నిర్ధారించారు. మెడపై తాడు బిగించుకున్న గుర్తులు కూడా ఉన్నట్టు శవపరీక్షలో తేలింది.
Go Back to Shorts
Kodela
Andhra Pradesh
Telugudesam

More Telugu News