YSRCP: వైసీపీ ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల చనిపోయారు: టీడీపీ నేత యరపతినేని

  • ఇది రాజకీయ హత్యే 
  • టీడీపీ శ్రేణులంతా ఏకం కావాలి
  • వైసీపీ అరాచకాలను ఎదుర్కోవాలి
కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యకు పాల్పడటంపై టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు స్పందించారు. వైసీపీ ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల చనిపోయారని, ఇది రాజకీయ హత్యే అని ఆయన ఆరోపించారు. టీడీపీ శ్రేణులంతా ఏకమై వైసీపీ అరాచకాలను ఎదుర్కోవాలని పిలుపు నిచ్చారు.
YSRCP
Andhra Pradesh
Telugudesam
Erapatineni

More Telugu News