అమిత్ షా ఆలోచనలు అసాధ్యం: కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్
- భిన్నత్వమే భారత దేశం గొప్పతనం
- అటువంటి చోట ఒకే భాష ఎప్పటికీ సాధ్యం కానిది
- జీఎస్టీ విధించినంత ఈజీ కాదు
కారణం ఏదైనా ఒక దేశం, ఒకే భాష అమలు చేయడం ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. దేశంలో విభిన్న భాషలు, ప్రాంతాల వారీ సంస్కృతి శతాబ్దాల కాలంగా కొనసాగుతోందని గుర్తు చేశారు. విభిన్న భాషలు సంస్కృతులు వైవిధ్యమైన ఐక్యతను మార్చాలనుకుంటే పొరపాటు చేసినట్టు అవుతుందన్నారు. జీఎస్టీ అమలు చేశారనేది నిజమే అయినా సంప్రదాయ దేశంలో ఒకే భాష అమలు చేయడం సాధ్యం కాదన్నారు.