• లాంచీ ప్రమాదం చాలా దురదృష్టకరం: మంత్రి కన్నబాబు
    Sun 15:04

    లాంచీ ప్రమాదం చాలా దురదృష్టకరం: మంత్రి కన్నబాబు

    • అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు
    • ప్రభుత్వ పరంగా అన్ని సహాయకచర్యలు తీసుకుంటాం
    • సంఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్తున్నాయి
  • చైనాలో ధర్మవరం చేనేత వైభవం.. పట్టుచీర తయారీపై ప్రదర్శన
    Tue 09:42

    చైనాలో ధర్మవరం చేనేత వైభవం.. పట్టుచీర తయారీపై ప్రదర్శన

    • చేనేత డిజైనర్ నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం
    • బీజింగ్ వసంత్ మేళాలో మగ్గంపై చీర నేసి ప్రదర్శన
    • అంతర్జాతీయంగా ధర్మవరం పట్టుకు డిమాండ్ పెంచే ప్రయత్నం
    • కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో కార్యక్రమం నిర్వహణ
  • వెనిజువెలా ఇక అమెరికా రాష్ట్రమా?.. ట్రంప్ 'స్టేట్‌హుడ్' పోస్ట్‌తో ప్రకంపనలు!
    Tue 09:29

    వెనిజువెలా ఇక అమెరికా రాష్ట్రమా?.. ట్రంప్ 'స్టేట్‌హుడ్' పోస్ట్‌తో ప్రకంపనలు!

    • వెనిజువెలాకు స్టేట్‌హుడ్ ఇస్తే ఎలా ఉంటుందని ట్రంప్ ప్రశ్న
    • గతంలో కెనడా, గ్రీన్‌లాండ్‌ను కూడా ఇలాగే కోరిన ట్రంప్
    • వెనిజువెలా చమురు నిల్వలపై కన్నేసిన అమెరికా
    • మదురో అరెస్ట్ తర్వాత వెనిజువెలాను నడుపుతామన్న ట్రంప్
    • అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తమవుతున్న తీవ్ర వ్యతిరేకత
  • 'KD' మూవీ సాంగ్ వివాదం.. నోరా ఫతేహి పాటపై అర్మాన్ మాలిక్ షాకింగ్ కామెంట్స్!
    Tue 09:24

    'KD' మూవీ సాంగ్ వివాదం.. నోరా ఫతేహి పాటపై అర్మాన్ మాలిక్ షాకింగ్ కామెంట్స్!

    • అసభ్యకరమైన సాహిత్యంపై నెటిజన్ల ఆగ్రహం
    • ‘కమర్షియల్ సాంగ్ రైటింగ్ ఇంత దిగజారిందా?’ అని అర్మాన్ మాలిక్ ప్రశ్న
    • మంగ్లీ పాడిన ఈ పాటను నిషేధించాలని డిమాండ్
    • సంజయ్ దత్ లాంటి సీనియర్ నటులు ఇలాంటి పాటలు చేయడంపై అసంతృప్తి
  • ప్రజలను పార్టీలుగా చూడొద్దు: ప్రభుత్వాలపై వైఎస్ షర్మిల ఫైర్
    Tue 09:21

    ప్రజలను పార్టీలుగా చూడొద్దు: ప్రభుత్వాలపై వైఎస్ షర్మిల ఫైర్

    • పథకాలు కార్యకర్తలకే ఇస్తున్నారని షర్మిల విమర్శ
    • వైఎస్సార్ పాలనలో అందరికీ పథకాలు అందేవని వెల్లడి
    • శ్రీకాకుళంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో వ్యాఖ్యలు
    • కాంగ్రెస్ వస్తే ఉపాధి కూలీ రూ.400కి పెంచుతామని హామీ
  • రంజాన్ మాసంలో మారణహోమం.. పాక్‌పై రషీద్ ఖాన్ ఆగ్రహం
    Tue 09:14

    రంజాన్ మాసంలో మారణహోమం.. పాక్‌పై రషీద్ ఖాన్ ఆగ్రహం

    • కాబూల్ పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల్లో 400 మంది మృతి
    • ఇది వార్ క్రైమ్ అంటూ తీవ్రంగా స్పందించిన క్రికెటర్ రషీద్ ఖాన్
    • ఘటనపై ఐక్యరాజ్యసమితి దర్యాప్తు జరపాలని డిమాండ్
    • ఆసుపత్రిలో ఆశలు ఆవిరయ్యాయంటూ మహ్మద్ నబీ ఆవేదన
  • నెతన్యాహు వీడియో 'డీప్‌ఫేక్'?: ఏఐ బాట్ సంచలన విశ్లేషణ.. ముదురుతున్న మిస్టరీ!
    Tue 09:06

    నెతన్యాహు వీడియో 'డీప్‌ఫేక్'?: ఏఐ బాట్ సంచలన విశ్లేషణ.. ముదురుతున్న మిస్టరీ!

    • కాఫీ షాప్ వీడియోపై ఏఐ చాట్‌బాట్ గ్రోక్ అనుమానాలు
    • ఇది 100 శాతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన వీడియో అని వెల్లడి
    • ‘నేను కాఫీ కోసం చస్తున్నా’ అంటూ నెతన్యాహు సెటైర్
    • ఆరు వేళ్ల వివాదంపై స్పందిస్తూ వేళ్లను చూపిన ఇజ్రాయెల్ ప్రధాని
    • వీడియో నిజమేనంటూ ఫొటోలు విడుదల చేసిన జెరూసలేం కేఫ్
  • మాకు ఎవరి అవసరమూ లేదు.. మిత్రదేశాల హ్యాండ్‌పై ట్రంప్ ఫైర్
    Tue 08:44

    మాకు ఎవరి అవసరమూ లేదు.. మిత్రదేశాల హ్యాండ్‌పై ట్రంప్ ఫైర్

    • హర్మూజ్ జలసంధి రక్షణకు నౌకలను పంపాలని ట్రంప్ విజ్ఞప్తి
    • బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల నిరాకరణ
    • ‘ఉత్సాహం లేని’ మిత్రులపై ట్రంప్ విమర్శలు
    • తాము అత్యంత శక్తిమంతులమని వ్యాఖ్య
    • చైనా కూడా సహకరించాలని ట్రంప్ డిమాండ్
  • ఏపీకి కేంద్రం తీపికబురు.. ఇకపై ఒక్కో ఇంటికి రూ.2.39 లక్షలు
    Tue 08:38

    ఏపీకి కేంద్రం తీపికబురు.. ఇకపై ఒక్కో ఇంటికి రూ.2.39 లక్షలు

    • ఏపీలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల ధర పెంపు
    • ఒక్కో ఇంటి నిర్మాణానికి ఇకపై రూ.2.39 లక్షల సాయం
    • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాలతో పాటు ఉపాధి హామీ నిధులు
    • గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు పక్కా ఇళ్లు అందించడమే లక్ష్యం
  • విరాట్, రోహిత్‌తో విభేదాలు.. మౌనం వీడిన గౌతమ్ గంభీర్
    Tue 08:24

    విరాట్, రోహిత్‌తో విభేదాలు.. మౌనం వీడిన గౌతమ్ గంభీర్

    • కోహ్లీ, రోహిత్‌తో విభేదాల వార్తలపై స్పందించిన గంభీర్
    • ఉద్దేశం సరైనదైతే తప్పుడు నిర్ణయమైనా ఆమోదయోగ్యమేనన్న హెడ్ కోచ్
    • డ్రెస్సింగ్ రూమ్‌లో అందరితో నిజాయతీగా ఉంటానని వెల్లడి
    • సోషల్ మీడియాలో వచ్చే ప్రతీదానికి వివరణ ఇవ్వలేనని స్పష్టీక‌ర‌ణ‌