Sun 10:43 ఇసుకను ‘ప్యాకేజీ’ల్లో అమ్మరని ఎవరైనా పవన్ కల్యాణ్ కు చెప్పండి!: విజయసాయిరెడ్డి వెటకారం ఇటీవల గుంటూరులో జనసేనాని పర్యటన ఇసుక స్టాక్ పాయింట్లను పరిశీలించిన పవన్ జనసేన అధినేత పర్యటనపై వైసీపీ నేత విసుర్లు Read full story
Mon 20:52 కవిత ఏర్పాటు చేసిన 'టీఆర్ఎస్'పై స్పందించిన కేటీఆర్ చాలా పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయన్న కేటీఆర్ దేశంలో పాతికేళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు తక్కువగా ఉన్నాయని వ్యాఖ్య తేజస్వీ సూర్య మాట్లాడితే మొదట ఖండించింది తామేనన్న కేటీఆర్ Read full story
Mon 20:47 ఏయూ శతాబ్ది ఉత్సవాలు: ఆంధ్రా విశ్వవిద్యాలయం ఎలా ఏర్పడిందో చెప్పిన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగించిన గవర్నర్ నజీర్ సంస్థాపక వీసీ సీఆర్ రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను స్మరణ బొబ్బిలి, విజయనగరం రాజుల విరాళాలతో వర్సిటీ అభివృద్ధి జరిగిందని వెల్లడి సీవీ రామన్, సీఆర్ రావు వంటి దిగ్గజాలు ఏయూ పూర్వ విద్యార్థులేనని ప్రస్తావన వందేళ్ల ప్రస్థానంలో భాగమైన మహానుభావులందరికీ వందనాలు తెలిపిన గవర్నర్ Read full story
Mon 20:29 ఏయూ మహా శతాబ్ది ఉత్సవాల్లో వెంకయ్యనాయుడు ఛమక్కులు, చమత్కారాలు ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మన మూలాలను, మాతృభాషను ఎన్నటికీ మరువద్దని విద్యార్థులకు హితవు పాశ్చాత్య ఆహార సంస్కృతి, పేర్లను కుదించి పిలవడంపై తనదైన శైలిలో విమర్శ ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరవచ్చని ఉద్బోధ క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి యువతకు అత్యవసరమని స్పష్టీకరణ Read full story
Mon 20:09 ఏయూ శతాబ్ది ఉత్సవాలు... త్రివిక్రమ్ మేజికల్ స్పీచ్ వినాల్సిందే! ఏయూ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలో ప్రసంగించిన త్రివిక్రమ్ విభిన్న ఆలోచనలను ఒకే చోటకు చేర్చేదే నిజమైన విశ్వవిద్యాలయం అని వ్యాఖ్య ఒకటి నేర్చుకోవడానికి వచ్చి మరొకటి నేర్చుకున్నానని వెల్లడి మెడిసిన్ చేదుగా ఉన్నా ఆరోగ్యాన్నిస్తుంది... ఆసుపత్రి వాసన నచ్చకపోయినా మనల్ని బాగుచేస్తుందంటూ పంచ్ డైలాగ్ కలవడం ద్వారానే గెలవడం సాధ్యమని విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశం Read full story
Mon 19:55 మరోసారి ఇరాన్ దూకుడు.. భారతీయులున్న ట్యాంకర్‌పై కాల్పులు ఒమన్ తీరంలో రసాయన ట్యాంకర్‌పై ఇరాన్ కోస్ట్ గార్డ్ కాల్పులు ట్యాంకర్‌లో భారతీయ నావికులు ఉన్నట్లు కేంద్రం వెల్లడి ఈ ఘటనను ధృవీకరించిన భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పశ్చిమాసియాలో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామన్న కేంద్రం ఇటీవల భారత నౌకలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్న ఇరాన్ Read full story
Mon 19:48 పద్మశ్రీ అవార్డులు-2027... నామినేషన్లకు తుది గడువు ఇదే! పద్మ అవార్డులు 2027 నామినేషన్లకు జూలై 31 తుది గడువుగా నిర్ణయం రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే నామినేషన్లు స్వీకరణ సామాన్యులు సైతం స్వయంగా నామినేట్ చేసుకునే అవకాశం మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం సూచన Read full story
Mon 19:20 ఐపీఎల్ 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై టాస్ గెలిచిన ఆర్సీబీ ఐపీఎల్ 2026లో ఢిల్లీ, బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ తాము కూడా ఫీల్డింగే తీసుకోవాలనుకున్నామని చెప్పిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఢిల్లీ జట్టులోకి చమీర, జేమీసన్‌లను తీసుకున్నామని అక్షర్ వెల్లడి విజయపరంపరను కొనసాగించాలని చూస్తున్న బెంగళూరు Read full story
Mon 19:18 ప్రజా వినతుల్లో 'భూ' ప్రకంపనలు.. ద్వారంపూడిపై ఆరోపణలు.. కబ్జారాయుళ్లపై ఉక్కుపాదం మోపుతామన్న మంత్రి సుభాష్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వినతుల కార్యక్రమం చేసట్టిన మంత్రి వాసంశెట్టి ద్వారంపూడి ప్రోత్సాహంతో మేయర్ భర్త విద్యాసాగర్ భూమి కబ్జా చేసినట్టు ఫిర్యాదు భూములను కాజేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని మంత్రి హెచ్చరిక Read full story
Mon 19:07 మహిళలను అలా చూడొద్దు... అభిమానికి ప్రీతి జింటా రిప్లయ్ మహిళలను ట్రోఫీలుగా చూడవద్దని స్పష్టం చేసిన నటి ప్రీతి జింటా ట్రోఫీలు వస్తువులు, వాటిని సొంతం చేసుకుంటారు కానీ మహిళలను కాదని వ్యాఖ్య సన్నీ డియోల్‌తో 'లాహోర్ 1947' చిత్రంలో నటిస్తున్నట్టు వెల్లడి ఈ ఏడాది తన రెండు సినిమాలు విడుదలవుతాయని తెలిపిన ప్రీతి క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్‌పై ప్రశంసలు కురిపించిన నటి Read full story