Andhra Pradesh: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి అఘోరాలు.. ప్రత్యేక పూజలు!

  • హిమాలయాల నుంచి నేరుగా విజయవాడకు
  • సుబ్బారెడ్డి ఇంట్లో ప్రత్యేకపూజలు నిర్వహించిన అఘోరాలు
  • సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఇంటికి ఈరోజు అఘోరాలు విచ్చేశారాని సమాచారం. వీరంతా నేరుగా హిమాలయాల నుంచి విజయవాడలోని  వైవీ సుబ్బారెడ్డి  ఇంటికి వెళ్లి  ప్రత్యేక పూజలు నిర్వహించారని, పూజల అనంతరం సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు అఘోరాల ఆశీస్సులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Andhra Pradesh
TTD
YV Subba Reddy
Aghoraas
Special poojas

More Telugu News