రాజశేఖర్ సరసన అమలా పాల్?
- అమలా పాల్ కి మంచి క్రేజ్
- నటనకి ప్రాధాన్యత గల పాత్రలకే గ్రీన్ సిగ్నల్
- ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి
ఈ నేపథ్యంలోనే తెలుగు నుంచి ఆమెకి ఒక అవకాశం వెళ్లినట్టుగా చెబుతున్నారు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రాజశేఖర్ ఒక సినిమా చేయనున్నారు. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో కథానాయికగా అమలా పాల్ ను ఎంపిక చేసినట్టుగా సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించవలసి వుంది. మొత్తానికి అమలా పాల్ ఈ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చేస్తుందన్న మాట.