సీనియర్ మంత్రులకు గెజిట్ కు, జీవోకు తేడా తెలియకపోవడం దురదృష్టకరం: టీడీపీ నేత కనకమేడల ఎద్దేవా
- రాజధానికి, రాజధాని పరిధికి తేడా తెలియని వాళ్లు మంత్రులా?
- పార్టీకి, న్యాయవిభాగానికి ఓ వారధి ఏర్పాటు కావాలి
- కష్టకాలంలో పార్టీకి అండగా నిలుస్తాం
రాజధానికి, రాజధాని పరిధికి తేడా తెలియని వాళ్లు మంత్రులుగా ఉన్నారని సెటైర్లు విసిరారు. పార్టీకి, న్యాయవిభాగానికి ఓ వారధి ఏర్పాటు కావాలని, కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళతామని అన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలుస్తామని, తమ వెనుక చంద్రబాబు ఉన్నారన్న ధైర్యంతో ముందుకు సాగుతామని చెప్పారు.