Tue 09:55 జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఎనిమిది మంది అరెస్ట్ ఉగ్రవాదులతో సన్నిహితంగా వ్యవహరిస్తున్న నిందితులు పలు దాడులకు వ్యూహరచన స్థానికులపై దాడులు, హత్యల కేసుల్లో కూడా నిందితులుగా ఉన్న వైనం Read full story
Sat 22:22 హైదరాబాదులో 15 లక్షల టన్నుల 'చెత్త' కొండ ఎక్కడుందో తెలుసా? హైదరాబాద్ గచ్చిబౌలిలో 15 లక్షల టన్నుల నిర్మాణ వ్యర్థాలు ఐకియా సమీపంలో ఆరంతస్తుల ఎత్తులో పేరుకుపోయిన చెత్త తొలగింపునకు ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం పరిష్కారానికి రూ.70 నుంచి రూ.90 కోట్ల వరకు ఖర్చు అంచనా ప్రధాన అడ్డంకిగా మారిన భూ వివాదం Read full story
Sat 22:08 ఆమె 6 గంటలు నిశ్చలంగా నిలబడింది.. జనం రెచ్చిపోయారు! చరిత్రలో నిలిచిన ప్రయోగం 1974లో జరిగిన సంచలన పెర్ఫార్మెన్స్ ఆర్ట్ 'రిథం 0' ఆరు గంటల పాటు నిశ్చలంగా నిలబడిన ఆర్టిస్ట్ మరినా అబ్రమోవిక్ పువ్వు నుంచి తుపాకీ వరకు.. 72 వస్తువులతో ఆమెపై ప్రయోగాలు కొద్దిసేపటికే హద్దులు దాటి హింసాత్మకంగా మారిన ప్రేక్షకులు ప్రదర్శన ముగిశాక ఆమెను చూసి అపరాధ భావంతో ముఖం చాటేసిన జనం Read full story
Sat 22:07 మనందరి మొదటి శత్రువు బీజేపీయే.. కలిసి పోరాడుదాం: మమతా బెనర్జీ పిలుపు విద్యార్థి సంఘాలు, ఎన్జీవోలు కూడా మద్దతివ్వాలని విజ్ఞప్తి వామపక్షాలు, ప్రతిపక్షాలు కలిసి రావాలన్న మమతా బెనర్జీ బీజేపీ వంటి దుష్ట శక్తులు రాష్ట్రంలోకి ప్రవేశించాయని ఆగ్రహం Read full story
Sat 21:54 పాట్నా ఐఐటీ క్యాంపస్‌లో హైదరాబాద్ విద్యార్థి మృతి క్రికెట్ ఆడుతుండగా ప్రమాదవశాత్తు స్తంభానికి తాకడంతో విద్యుదాఘాతం మృతుడిని చందానగర్‌కు చెందిన హర్షిత్ రాజ్‌గా గుర్తింపు తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు Read full story
Sat 21:49 'ఫిదా'లో 'భానుమతి' పాత్ర కోసం ఆరు నెలల టైమ్ అడిగిన సాయి పల్లవి! 'ఫిదా' ఆఫర్ వచ్చేసరికి జార్జియాలో ఎంబీబీఎస్ చదువుతున్న సాయి పల్లవి సినిమా కోసం దర్శకుడు శేఖర్ కమ్ములను ఆరు నెలలు టైమ్ అడిగిన వైనం తెలంగాణ యాస నేర్చుకుని, సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పుకున్న సాయి పల్లవి భానుమతి పాత్ర కోసం ఆమె డెడికేషన్ సినిమా విజయంలో కీలక పాత్ర Read full story
Sat 21:37 గిల్, సాయి సుదర్శన్ మెరుపులు.. రాజస్థాన్ బౌలర్లు బేజారు జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ × గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసిన గుజరాత్ Read full story
Sat 21:36 రేపు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. స్పందించిన తండ్రి తాను చాలా సంతోషంగా ఉన్నానన్న చంద్రశేఖర్ తానేం చేసినా తన కుమారుడి కోసమేనని వ్యాఖ్య తమిళ ప్రజల కోసం ఏదైనా చేయమని తనయుడికి సూచన Read full story
Sat 21:21 హైదరాబాద్ ట్రాఫిక్‌లో చిక్కుకున్న చంద్రబాబు కాన్వాయ్ ప్రధాని మోదీ పర్యటన ట్రయల్ రన్‌తో ఇబ్బందులు బంజారాహిల్స్‌లో 10 నిమిషాలు ఆగిన కాన్వాయ్ ట్రాఫిక్ కారణంగా కారు నుంచి కిందకు దిగిన ముఖ్యమంత్రి సమాచార లోపమే కారణమని వెల్లడి Read full story
Sat 21:21 'బేటీ బచావో' కేవలం నినాదానికే పరిమితమా?: మోదీకి కేటీఆర్ ప్రశ్న బండి సంజయ్ కుమారుడిపై ఆరోపణలు వచ్చాయన్న కేటీఆర్ బండి సంజయ్‌పై ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్న రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి బాధితురాలిని పరామర్శిస్తారా అని నిలదీత Read full story