‘పోలవరం’ విషయంలో జగన్ సర్కారుపై కేంద్రం సీరియస్
- రెండు వారాల క్రితం పీఎంవో రాసిన లేఖపై స్పందించని ఏపీ సర్కారు
- రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలన్న నిర్ణయం వెనకున్న కారణం చెప్పాలన్న కేంద్రం
- రెండు వారాలైనా స్పందన లేకపోవడంతో సీరియస్
అయితే, ఈ లేఖపై ఏపీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేకపోవడంతో కేంద్ర జలశక్తి మండలి సీరియస్ అయింది. పీఎంవో రాసిన లేఖపై రెండు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు తాజాగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఓపీ సిన్హా లేఖ రాశారు.