01 Mon 10:21 మూడుపూటలా ఇసుక బొక్కినోళ్లకు రేషన్ బియ్యం నాణ్యత ఏం తెలుస్తుంది?: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా బాసు 18 కేసుల్లో స్టేతో పత్తిగింజని అంటున్నాడు బానిసలు ఏమో తప్పించుకుని తిరుగుతున్నారు ట్విట్టర్ లో ఘాటుగా విమర్శించిన వైసీపీ నేత
02 Thu 14:57 రైతు బీమా ఎగ్గొట్టే కుట్ర.. 7,600 మృతుల కుటుంబాలకు బీమా డబ్బులు రాలేదు: జీవన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కనుమరుగు చేయాలని చూస్తున్నారన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులనే ప్రజలు కనుమరుగు చేస్తారని వ్యాఖ్య ఉన్న పథకాలను చెడగొట్టొద్దని హితవు
03 Thu 14:53 ప్రపంచంలోని టాప్-200 విద్యాసంస్థల్లో భారత్ నుంచి మూడే! క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2027 విడుదల దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ ఢిల్లీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 118వ స్థానం తర్వాత స్థానాల్లో ఐఐటీ బాంబే (134వ ర్యాంకు) మూడో స్థానంలో ఐఐటీ మద్రాస్ (170వ ర్యాంకు)
04 Thu 14:47 తీర ప్రాంతాల్లో హరిత వలయాలు.. ‘కోస్తా గ్రీన్ బెల్ట్’పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సమీక్ష అటవీ, పర్యాటక ఉన్నతాధికారులతో పవన్ సమీక్షా సమావేశం గ్రీన్ జోన్స్ ఏర్పాటు చేయడం ద్వారా సముద్రపు కోతను అడ్డుకోవచ్చన్న పవన్ స్థానిక ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని సూచన
05 Thu 14:31 ఇషాన్ ప్రత్యేకత అదే.. ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ స్వాన్ ప్రశంసలు ఆప్ఘన్‌పై రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్ 79 బంతుల్లో 125 పరుగులు.. 14 ఫోర్లు, 7 సిక్సర్లతో వీరవిహారం శుభ్‌మన్ గిల్‌తో కలిసి 224 పరుగుల భాగస్వామ్యం జట్టులో ఏ పాత్ర ఇచ్చినా పోషిస్తాడన్న గ్రేమ్ స్వాన్ అసలు గ్యాప్ లేనట్లు ఆడాడని ప్రశంస
06 Thu 14:28 ఆక్వా రైతులను విభజించి సబ్సిడీలు కత్తిరించింది వైసీపీ ప్రభుత్వమే: ఎంఏ షరీఫ్ ఐదేళ్ల పాలనలో ఆక్వా రంగాన్ని జగన్ నష్టాల్లోకి నెట్టారన్న షరీఫ్ వైఫల్యాలను కప్పేందుకు ఇప్పుడు కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు ఆక్వా జోన్, నాన్-జోన్ తేడా లేకుండా అందరికీ రూ.1.50కే విద్యుత్ అందిస్తామని వెల్లడి రైతులపై భారం మోపిన మార్కెట్ సెస్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపణ
07 Thu 14:11 పాకిస్థాన్‌లో అంతా ఐఎస్‌ఐ పెత్తనమే.. చట్టసభ నిర్ణయాలను ప్రభావితం చేశారు: పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఐఎస్ఐ గుప్పిట్లోనే పాక్ చట్ట సభలు నడిచాయన్న ఖవాజా ఆసిఫ్ ఇమ్రాన్ ఖాన్ పాలనలోనే ఈ పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్య ఏకంగా స్పీకర్ నివాసంలో అధికారిక సమావేశాల్లో పాల్గొనేవారని వెల్లడి
08 Thu 13:54 తుప్పు పట్టిన కత్తులతో ఆహారం కట్ చేస్తే చర్యలు.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు తుప్పు పట్టిన కత్తులు, బ్లేడ్‌లు వాడొద్దని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు ఫుడ్ గ్రేడ్, తుప్పు నిరోధక పరికరాలే వినియోగించాలని సూచన లేదంటే ఆహారం కలుషితం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిక క్రమం తప్పకుండా శుభ్రపరచడం, శానిటైజేషన్ చేయాలని ఆదేశం నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, చట్టపరమైన చర్యలని హెచ్చరిక
09 Thu 13:46 రూ.750కే 15 లక్షల ప్రమాద బీమా: కేంద్ర పథకాల స్టాల్‌ను ప్రారంభించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ పోస్టల్ శాఖ ద్వారా కేంద్రం ప్రవేశపెట్టిన స్టాల్‌ను ప్రారంభించిన మాధవ్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మోదీ వినూత్న పథకాలను ప్రారంభించారని వెల్లడి తక్కువ ప్రీమియంతో సామాన్యులకు లైఫ్ ఇన్స్యూరెన్స్ పథకాలు ఉన్నాయన్న మాధవ్
10 Thu 13:39 ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నెలాఖరులోగా ఏటీఎం, యూపీఐతో పీఎఫ్ విత్‌డ్రా? ఎన్‌పీసీఐతో కలిసి వ్యవస్థ అభివృద్ధి ఇప్పటికే టెస్టింగ్ పూర్తయినట్లు సమాచారం త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అమల్లోకి వస్తే 75 శాతం వరకు నిధులు నేరుగా బ్యాంకు ఖాతాలోకి అత్యవసర పరిస్థితుల్లో తక్షణ ఆర్థిక సాయం