Sat 19:06 మీరే మా నిజమైన హీరోలు... చంద్రయాన్-2లో పాలుపంచుకున్న సైంటిస్టులకు మహేశ్ బాబు సెల్యూట్ చంద్రయాన్-2 విఫలమైనా ఇస్రోకు అభినందనలు మీ వెంట మేమున్నాం అంటూ ఇస్రో సైంటిస్టులకు మహేశ్ బాబు సంఘీభావం మహర్షి డైలాగ్ ను ట్వీట్ చేసిన సూపర్ స్టార్ Read full story
Sat 20:52 థాయ్‌లాండ్ వెళుతున్నారా? అయితే ఇది ఉండాల్సిందే! థాయ్‌లాండ్ వెళ్లే విదేశీయులకు ఆరోగ్య బీమా తప్పనిసరి చేసే యోచన చెల్లించని వైద్య బిల్లుల భారాన్ని తగ్గించుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం పర్యాటకులు, విదేశీ కార్మికులందరికీ ఈ నిబంధన వర్తింపజేయాలని ప్రతిపాదన తక్కువ ప్రీమియంతో బీమా ఉండేలా చూస్తామని థాయ్ ఆరోగ్య శాఖ మంత్రి హామీ ఈ నిర్ణయం అమలైతే భారతీయ పర్యాటకులపైనా ప్రభావం Read full story
Sat 20:40 "శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ గారూ".. మంత్రి లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు జగన్‌కు మంత్రి నారా లోకేష్ గట్టి వార్నింగ్ శ్రీవారితో పెట్టుకోవద్దంటూ సోషల్ మీడియాలో పోస్ట్ తిరుమల ఏర్పాట్లపై సాక్షి ఛానల్ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపణ భక్తులతో బలవంతంగా నెగటివ్ ఫీడ్‌బ్యాక్ చెప్పించే ప్రయత్నం చేశారని విమర్శ సంబంధిత వీడియోను షేర్ చేసిన మంత్రి లోకేష్ Read full story
Sat 20:39 రేవంత్ రెడ్డి అందుకే కవితతో పార్టీ పెట్టించారు: ధర్మపురి అరవింద్ కేసీఆర్‌ను కవితతో తిట్టించడానికే టీఆర్ఎస్ పుట్టిందన్న ఎంపీ మద్యం పాలసీ కేసులో కవితకు క్లీన్ చిట్ రాలేదన్న బీజేపీ ఎంపీ కవిత టీఆర్ఎస్ పార్టీతో ఎవరికీ నష్టం లేదన్న అరవింద్ Read full story
Sat 20:21 కళ్లముందే భార్య, కొడుకు జలసమాధి.. కుమార్తెను కాపాడుకున్న భర్త మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో ఢిల్లీకి చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి "సేవ్ మీ" అంటూ సోదరుడికి సోదరి చివరి వీడియో కాల్ వాతావరణ హెచ్చరికలు ఉన్నా బోటు నడపడంపై తీవ్ర ఆరోపణలు భర్త, కుమార్తె ప్రాణాలతో బయటపడగా.. భార్య, కుమారుడు, అత్త మృత్యువాత ప్రమాదంపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం, రూ.4 లక్షల పరిహారం Read full story
Sat 20:09 బెంగాల్‌లో ప్రశాంతంగా ముగిసిన రీపోలింగ్.. భారీగా ఓటింగ్ నమోదు పశ్చిమ బెంగాల్‌లోని 15 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ సాయంత్రం 5 గంటలకే సగటున 86.90 శాతం పోలింగ్ నమోదు తుది పోలింగ్ శాతం 90కి పైగా ఉంటుందని అధికారుల అంచనా కేంద్ర, రాష్ట్ర బలగాల భారీ భద్రత మధ్య పోలింగ్ ప్రక్రియ పూర్తి మే 4న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాల వెల్లడి Read full story
Sat 20:00 గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనార్ సత్కారం సిలిండర్ల నుంచి గ్యాస్ చోరీ చేస్తున్న వారిని పట్టించిన తండ్రీకొడుకులు ప్రశంసాపత్రంతో పాటు నగదు పురస్కారం అందజేత అక్రమాలపై ప్రతిపౌరుడు ఇలాగే చైతన్యంతో స్పందించాలన్న సజ్జనార్ Read full story
Sat 19:54 రిటైరైనా తగ్గని క్రేజ్.. ఈ టెన్నిస్ క్వీన్ ఆస్తి రూ.1490 కోట్లు! 2020లో టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మరియా షరపోవా టెన్నిస్ ప్రైజ్ మనీ కంటే ఎండార్స్‌మెంట్ల ద్వారానే అధిక ఆదాయం సుగర్‌పోవా అనే క్యాండీ బ్రాండ్‌తో విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు నైకీ, పోర్షే వంటి దిగ్గజ బ్రాండ్లతో భారీ ఒప్పందాలు రిటైర్మెంట్ తర్వాత వ్యాపారం, పెట్టుబడులపై పూర్తి దృష్టి Read full story
Sat 19:27 విశాఖను అదానీ, జిందాల్ వంటి సంస్థల నుంచి కాపాడుకోవాలి: ఏబీ వెంకటేశ్వరరావు విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న ఏబీ వెంకటేశ్వరరావు 600 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించడం దారుణమని వ్యాఖ్య డేటీ సెంటర్ల వల్ల లభించే ఉద్యోగాలు తక్కువగా ఉంటాయన్న ఏబీ Read full story
Sat 19:18 కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదు.. ప్రజలు మరో 20 ఏళ్లు ఓటు వేయరు: కేటీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి బాగా పెరిగిపోయిందని ఆరోపణ కాంగ్రెస్ అరాచకాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని మండిపాటు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్న కేటీఆర్ Read full story