టీఆర్ఎస్ నేతల జలకాలు.. డ్యామ్ వద్ద ఈతకొట్టిన ఎంపీ, ఎమ్మెల్యే
- మహబూబ్ నగర్ అలీపూర్ లో చెక్ డ్యామ్ ప్రారంభం
- ప్రత్యేక పూజలు నిర్వహించిన నేతలు
- అనంతరం బ్యాక్ వాటర్ లో ఈత కొట్టిన నేతలు
అనంతరం చెక్ డ్యామ్ ను ప్రారంభించిన నేతలు, తమ అనుచరులతో కలిసి బ్యాక్ వాటర్ వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా నీటిలోకి దూకిన ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి, మన్నెం శ్రీనివాసరెడ్డి ఈత కొడుతూ సరదాసరదాగా గడిపారు. ఈ కార్యక్రమానికి అధికారులతో పాటు స్థానిక టీఆర్ఎస్ శ్రేణులు భారీగా హాజరయ్యాయి.