Rains: ఉత్తర తెలంగాణ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అతి భారీ వర్షాలకు అవకాశం

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలో ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Go Back to Shorts
Rains
Andhra Pradesh
Telangana

More Telugu News