• చంద్రబాబు వచ్చినా రాని నేతలు... తూ.గో జిల్లాలో పార్టీకి దూరమవుతున్న పలువురు నేతలు!
    Fri 10:25

    చంద్రబాబు వచ్చినా రాని నేతలు... తూ.గో జిల్లాలో పార్టీకి దూరమవుతున్న పలువురు నేతలు!

    • నిన్న చంద్రబాబు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం
    • గైర్హాజరైన పలువురు సీనియర్ నేతలు
    • బీజేపీలో చేరేందుకేనని ఊహాగానాలు
  • హైదరాబాదులో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
    Thu 22:00

    హైదరాబాదులో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

    • జమ్మాత్-ఉల్-విదా ప్రార్థనల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
    • శుక్రవారం చార్మినార్ పరిసరాల్లో 8 గంటల పాటు వాహనాల రాకపోకలు బంద్
    • సికింద్రాబాద్‌లోని జమా మసీదు వద్ద కూడా పలు మార్గాల్లో మళ్లింపులు
    • ప్రార్థనలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు
    • ఆప్షనల్ హాలిడేగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం 
  • ఇరాన్‌తో యుద్ధం.. రూ.18 లక్షల కోట్లు ఇవ్వాలని పార్లమెంటుకు అమెరికా ప్రతిపాదన
    Thu 21:59

    ఇరాన్‌తో యుద్ధం.. రూ.18 లక్షల కోట్లు ఇవ్వాలని పార్లమెంటుకు అమెరికా ప్రతిపాదన

    • 20వ రోజుకు చేరిన అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం
    • 200 బిలియన్ డాలర్లు ఇవ్వాలని పార్లమెంటుకు పెంటగాన్ ప్రతిపాదన
    • ఇజ్రాయెల్ కోసం దేశ ప్రజలపై అమెరికా భారం మోపుతోందన్న ఇరాన్
  • యుద్ధాన్ని ముగిస్తాం.. ఎప్పుడు అనేది అంతిమ నిర్ణయం ట్రంప్‌దే: అమెరికా రక్షణ మంత్రి
    Thu 21:46

    యుద్ధాన్ని ముగిస్తాం.. ఎప్పుడు అనేది అంతిమ నిర్ణయం ట్రంప్‌దే: అమెరికా రక్షణ మంత్రి

    • యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే అంశంపై స్పందించేందుకు నిరాకరణ
    • అమెరికా ప్రణాళిక ప్రకారమే వెళుతోందన్న రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్
    • ఏ లక్ష్యాలతో యుద్ధం ప్రారంభించామో వాటిని సాధించి మిషన్ పూర్తి చేస్తామని వెల్లడి
  • 'ఉస్తాద్'కు పాజిటివ్ టాక్... పవన్ కల్యాణ్ ను కలిసిన చిత్రయూనిట్
    Thu 21:31

    'ఉస్తాద్'కు పాజిటివ్ టాక్... పవన్ కల్యాణ్ ను కలిసిన చిత్రయూనిట్

    • 'ఉస్తాద్ భగత్ సింగ్'కు తొలి షో నుంచే హిట్ టాక్
    • విజయానందంలో మునిగిపోయిన చిత్ర బృందం
    • హీరో పవన్ కల్యాణ్‌ను కలిసిన దర్శకుడు, నిర్మాతలు
    • టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించిన పవర్ స్టార్
    • హైదరాబాదులో సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్ర యూనిట్
  • పాన్ ఉమ్మినందుకు... బ్రిటన్ లో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు భారీ జరిమానా
    Thu 21:19

    పాన్ ఉమ్మినందుకు... బ్రిటన్ లో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు భారీ జరిమానా

    • లండన్‌లో బహిరంగంగా పాన్ ఉమ్మిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులు
    • ఒక్కొక్కరికీ రూ.1.7 లక్షల చొప్పున భారీ జరిమానా విధించిన కోర్టు
    • మొదట విధించిన రూ.12 వేల ఫైన్‌ను చెల్లించకపోవడంతో పెరిగిన శిక్ష
    • పరిశుభ్రతపై 'జీరో టాలరెన్స్' విధానం పాటిస్తున్నామన్న బ్రెంట్ కౌన్సిల్
    • ఇలాంటి ఉల్లంఘనలపై జరిమానాలు రెట్టింపు అయ్యాయని వెల్లడి
  • ధోనీ విజయం వెనుక ఉన్నది మీరే: మామయ్యపై సాక్షి పోస్టు
    Thu 21:03

    ధోనీ విజయం వెనుక ఉన్నది మీరే: మామయ్యపై సాక్షి పోస్టు

    • నా భర్త విజయం వెనుక మా మామయ్య పాత్ర ఎంతో ఉందన్న సాక్షి
    • ఆయన స్ఫూర్తితోనే ధోనీ ముందుకు సాగుతున్నాడని వ్యాఖ్య
    • తన మామయ్య జర్నీ అందరికీ స్ఫూర్తిదాయకమన్న సాక్షి
  • సీఎస్కే జట్టుకు ఎదురుదెబ్బ... గాయంతో తప్పుకున్న రూ.2 కోట్ల ఆటగాడు
    Thu 21:00

    సీఎస్కే జట్టుకు ఎదురుదెబ్బ... గాయంతో తప్పుకున్న రూ.2 కోట్ల ఆటగాడు

    • ఐపీఎల్ 2026కు దూరమైన చెన్నై పేసర్ నాథన్ ఎల్లిస్
    • హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో టోర్నమెంట్ నుంచి వైదొలగిన ఆస్ట్రేలియా బౌలర్
    • డెత్ ఓవర్ల బౌలింగ్‌లో సీఎస్కే జట్టుకు గట్టి ఎదురుదెబ్బ
    • ప్రత్యామ్నాయ ఆటగాడి కోసం వెతుకుతున్న చెన్నై యాజమాన్యం
  • జ్యోతిష్యుడి ముసుగులో కామ పిశాచి... 58 మంది మహిళలపై అఘాయిత్యం!
    Thu 20:41

    జ్యోతిష్యుడి ముసుగులో కామ పిశాచి... 58 మంది మహిళలపై అఘాయిత్యం!

    • ప్రముఖ జ్యోతిష్యుడు 'కెప్టెన్' అశోక్ ఖారట్ అరెస్ట్
    • జ్యోతిష్యం పేరుతో మహిళలకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి
    • పెన్‌డ్రైవ్‌లో 58 మంది మహిళల అత్యాచార వీడియోలు స్వాధీనం
    • కేసు దర్యాప్తునకు ఐపీఎస్ అధికారిణి నేతృత్వంలో సిట్ ఏర్పాటు
    • రాజకీయ, సినీ ప్రముఖులతో ఖారట్‌కు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు
  • అమెరికాలో తెలుగు యువకుడి అరెస్టు
    Thu 20:41

    అమెరికాలో తెలుగు యువకుడి అరెస్టు

    • మైనర్లుగా పరిచయం చేసుకుంటూ ఆన్‌లైన్‌లో చిన్నారులను వేధిస్తున్న నిందితులు
    • ఆన్‌లైన్‌లో ఖాతాలు తెరిచి చిన్నారులుగా చాట్ చేసిన పోలీసులు
    • ప్రలోభాలకు గురి చేస్తున్న నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
    • అందులో ఒకరు తెలుగు యువకుడిగా గుర్తింపు