బుమ్రా అరుదైన ఘనతను సాధించినట్టే: ఇర్ఫాన్ పఠాన్
- టీమిండియాలో బుమ్రా కీలకమైన ఆటగాడు
- అన్ని ఫార్మాట్లలో రాణిస్తున్నాడు
- హ్యాట్రిక్ సాధించడం గొప్ప అనుభూతి
అందరూ ఆ ఘనతను అందుకోలేరని... విండీస్ పై హ్యాట్రిక్ సాధించిన బుమ్రా ఆ ఘనతను సాధించినట్టేనని చెప్పాడు. బుమ్రాకు ఇది చివరి హ్యాట్రిక్ కాదని.. మరిన్ని హ్యాట్రిక్ లు సాధిస్తాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. భారత్ తరపున టెస్టుల్లో ఇప్పటి వరకు ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, బుమ్రాలు హ్యాట్రిక్ సాధించారు.