ఎల్.రమణ ప్రజాజీవితాన్ని సంతోషంగా ఆస్వాదించాలి!: బర్త్ డే విషెస్ చెప్పిన చంద్రబాబు
- నేడు ఎల్.రమణ పుట్టినరోజు
- టీడీపీ నేతకు చంద్రబాబు శుభాకాంక్షలు
- ఆయనకు తెలంగాణ ప్రజల ఆశీస్సులుండాలని ఆకాంక్ష
ఆయన ప్రజాజీవితాన్ని సంతోషంగా ఆస్వాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయనకు తెలంగాణ ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు.