ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మద్యపాన నిషేధం స్కామ్ సూపర్ గా ఉంది 420 తాతయ్యా... బుద్ధా వెంకన్న సెటైర్లు!
    Tue 14:16

    మద్యపాన నిషేధం స్కామ్ సూపర్ గా ఉంది 420 తాతయ్యా... బుద్ధా వెంకన్న సెటైర్లు!

    • కొత్త మద్యం దుకాణాల్లో ఏదైనా కంపెనీ బ్రాండ్ అమ్మాలంటే 2శాతం J-ట్యాక్స్ తప్పనిసరి అంటూ ఆరోపణలు
    • మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు వైసీపీ కార్యకర్తలకేనంటూ విమర్శలు
    • ట్విట్టర్ లో స్పందించిన బుద్ధా వెంకన్న
    Read full story
  • నిన్న మహిళలకు జరిగిన ద్రోహాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళతాం: సీఎం చంద్రబాబు
    Sat 14:28

    నిన్న మహిళలకు జరిగిన ద్రోహాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళతాం: సీఎం చంద్రబాబు

    • మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాలపై నిడదవోలులో ఎన్డీఏ నిరసన
    • బిల్లును అడ్డుకుని విపక్షాలు జాతికి ద్రోహం చేశాయని మండిపడ్డ చంద్రబాబు
    • పార్లమెంట్‌లో జరిగిన పరిణామం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక బ్లాక్ డే అని వ్యాఖ్య
    • విపక్షాల ద్రోహాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్తామని, ఇది ఆరంభం మాత్రమేనని హెచ్చరిక
    • కుట్ర చేసిన పార్టీలకు డిపాజిట్లు రాకుండా చేయాలని ప్రజలకు పిలుపు
    Read full story
  • నెగెటివ్ క్యారెక్టర్ లో నటించడంపై రాశి స్పందన
    Sat 14:21

    నెగెటివ్ క్యారెక్టర్ లో నటించడంపై రాశి స్పందన

    • 'నిజం' సినిమాలో నెగెటివ్ పాత్రలో నటించిన రాశి
    • ఆ రోల్ అంత నెగెటివ్‌గా మారుతుందని తాను అస్సలు ఊహించలేదని వ్యాఖ్య
    • ఇకపై తన పాత్రల విషయంలో జాగ్రత్తగా ఉంటానన్న రాశి
    Read full story
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెరిగిన కరవు భత్యం
    Sat 14:17

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెరిగిన కరవు భత్యం

    • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 2 శాతం డీఏ పెంపు
    • ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
    • 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాల ఒత్తిడి
    • కనీస మూల వేతనం రూ.69,000కు పెంచాలని డిమాండ్
    • ఈ పెంపుతో మొత్తం డీఏ దాదాపు 60 శాతానికి చేరిక
    Read full story
  • ఎన్డీయే వైఫల్యానికి ఇది నిదర్శనం: ప్రియాంకా గాంధీ
    Sat 14:02

    ఎన్డీయే వైఫల్యానికి ఇది నిదర్శనం: ప్రియాంకా గాంధీ

    • మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడంపై ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు
    • ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన పెద్ద విజయమని వ్యాఖ్య
    • ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయన్న ప్రియాంక
    Read full story
  • టీ20ల్లో కొత్త చరిత్ర.. రోహిత్ శర్మను అధిగమించిన స్మృతి మంధాన
    Sat 13:59

    టీ20ల్లో కొత్త చరిత్ర.. రోహిత్ శర్మను అధిగమించిన స్మృతి మంధాన

    • టీ20ల్లో భారత్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా స్మృతి మంధాన
    • రోహిత్ శర్మ (4,231) రికార్డును అధిగమించిన భారత మహిళా బ్యాటర్
    • దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఈ ఘనత 
    • ప్రస్తుతం 161 మ్యాచ్‌ల్లో 4,244 పరుగులతో మంధాన అగ్రస్థానం
    • టీ20ల నుంచి రోహిత్ రిటైర్ అవ్వడంతో ఈ రికార్డు పదిలం
    Read full story
  • మాజీ ఉప ముఖ్యమంత్రికే గన్ గురిపెట్టిన ఆగంతకుడు.. గురుగ్రామ్‌లో హైడ్రామా
    Sat 13:41

    మాజీ ఉప ముఖ్యమంత్రికే గన్ గురిపెట్టిన ఆగంతకుడు.. గురుగ్రామ్‌లో హైడ్రామా

    • హరియాణా మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా కారును అడ్డగించి బెదిరింపులు
    • దాడికి పాల్పడిన వ్యక్తి పోలీసు వాహనంలో రావడంతో అనుమానాలు
    • ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గురుగ్రామ్ పోలీసులు
    Read full story
  • మోనాలిసా కేసులో బిగ్ ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశం
    Sat 13:35

    మోనాలిసా కేసులో బిగ్ ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశం

    • కుంభమేళా స్టార్ మోనాలిసా అరెస్ట్‌పై కేరళ కోర్టు స్టే జారీ
    • పెళ్లి నాటికి ఆమెకు 16 ఏళ్లేనని తేల్చిన జాతీయ గిరిజన కమిషన్
    • భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో, కిడ్నాప్ కేసుల నమోదు
    • మోనాలిసా కోసం కొచ్చిలో గాలిస్తున్న మధ్యప్రదేశ్ పోలీసులు
    • ఇరు రాష్ట్రాల డీజీపీలను విచారణకు పిలిచిన జాతీయ కమిషన్
    Read full story
  • సాయి పల్లవి కొత్త సినిమా 'ఏక్ దిన్'.. 24 గంటల మతిమరుపు కథ వెనుక వైద్య వాస్తవాలు ఇవే!
    Sat 13:23

    సాయి పల్లవి కొత్త సినిమా 'ఏక్ దిన్'.. 24 గంటల మతిమరుపు కథ వెనుక వైద్య వాస్తవాలు ఇవే!

    • మే 1న విడుదల కానున్న జునైద్ ఖాన్, సాయి పల్లవిల 'ఏక్ దిన్'
    • 24 గంటల పాటు జ్ఞాపకశక్తి కోల్పోయే విభిన్న కథాంశంతో సినిమా
    • 'ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీషియా' అనే అరుదైన పరిస్థితిపై కథ
    • ఇది తీవ్రమైన సమస్య కాదని, దానంతట అదే తగ్గుతుందని వైద్యుల వెల్లడి
    • సినిమాల్లో చూపినంత నాటకీయంగా ఈ వ్యాధి ఉండదని నిపుణుల స్పష్టీకరణ
    Read full story
  • రోడ్డు ప్రమాదంలో నాసిక్ వివాదాస్పద గురువు అశోక్ కారత్ సన్నిహితుడి మృతి
    Sat 13:17

    రోడ్డు ప్రమాదంలో నాసిక్ వివాదాస్పద గురువు అశోక్ కారత్ సన్నిహితుడి మృతి

    • ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం
    • ప్రమాద తీవ్రతకు తుక్కుతుక్కుగా మారిన కారు
    • అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక అంచనా
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV