Telangana: కేసీఆర్ లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదు.. రాష్ట్రం వచ్చేదే కాదు!: బాల్క సుమన్

  • బంగారు తెలంగాణ కేసీఆర్ తోనే సాధ్యం
  • ఆయన లేకుంటే మేమెవ్వరం లేము
  • ట్విట్టర్ లో స్పందించిన టీఆర్ఎస్ నేత
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఆ పార్టీ నేత బాల్క సుమన్ ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ ఉద్యమమే లేదని బాల్క సుమన్ తెలిపారు. ఆయన లేకుంటే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ లేకుంటే బంగారు తెలంగాణ సాధ్యం కాదని చెప్పారు. అసలు కేసీఆర్ లేకుంటే తాము ఎవ్వరం లేమని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన బాల్కసుమన్.. టీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవిత, టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సీఎంవో, హరీశ్ రావు, సంతోష్ కుమార్ తదితరులను ట్యాగ్ చేశారు.
Telangana
TRS
KCR
balka suman
praise
state hood

More Telugu News