Andhra Pradesh: విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో మీ ఇంటిల్లిపాది ఆనంద ఆరోగ్యాలతో వర్థిల్లాలి!: చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈరోజు తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ట్విట్టర్ లో చంద్రబాబు స్పందిస్తూ..‘జ్ఞానాన్ని, సంకల్ప శక్తిని, సద్గుణ సంపదలనీ అనుగ్రహించే గణపతిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తున్న తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో మీ ఇంటిల్లిపాది ఆనంద ఆరోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటున్నాను. #HappyGaneshChaturthi’ అని ట్వీట్ చేశారు.

Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
Chandrababu
Telangana
Vinayakachaviti
wishes
Twitter

More Telugu News