ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత అరెస్ట్
    Sat 11:57

    జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత అరెస్ట్

    • కార్వేటినగరం మాజీ ఎంపీపీ జనార్దన్ రాజు అరెస్ట్
    • ఈ నెల 26న జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఫిర్యాదు
    • ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులు
    Read full story
  • తాము ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు వస్తున్నాయి: శశి థరూర్
    Mon 13:27

    తాము ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు వస్తున్నాయి: శశి థరూర్

    • కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఆధిక్యత
    • ఫలితాలపై సంతోషం వ్యక్తం చేసిన శశి థరూర్
    • సీఎం అభ్యర్థిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి
    Read full story
  • విజయ్ నివాసానికి వెళ్లిన త్రిష
    Mon 13:22

    విజయ్ నివాసానికి వెళ్లిన త్రిష

    • ఘన విజయం దిశగా దూసుకెళుతున్న విజయ్ పార్టీ టీవీకే
    • విజయ్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపిన త్రిష
    • విజయ్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే అవకాశం
    Read full story
  • తొలి అడుగులోనే ప్రభంజనం.. విజయ్ నివాసంలో వెల్లువెత్తిన సంబరాలు.. ఇదిగో వీడియో!
    Mon 13:19

    తొలి అడుగులోనే ప్రభంజనం.. విజయ్ నివాసంలో వెల్లువెత్తిన సంబరాలు.. ఇదిగో వీడియో!

    • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫ‌లితాల్లో విజయ్ పార్టీ హవా
    • తొలి ట్రెండ్స్‌లో 106 స్థానాల్లో టీవీకే అభ్యర్థుల ఆధిక్యం
    • డీఎంకే, అన్నాడీఎంకే కూటములను వెనక్కి నెట్టిన విజయ్ పార్టీ
    • విజయ్ నివాసంలో సంబరాల్లో కుటుంబ స‌భ్యులు
    • ప్రభుత్వ ఏర్పాటుపై మొదలైన పోస్ట్-పోల్ పొత్తుల చర్చ
    Read full story
  • భారత్‌పై ఆసిమ్ మునీర్ కొత్త కుట్ర.. ఉగ్రవాదులను రెచ్చగొట్టడమే లక్ష్యం!
    Mon 13:08

    భారత్‌పై ఆసిమ్ మునీర్ కొత్త కుట్ర.. ఉగ్రవాదులను రెచ్చగొట్టడమే లక్ష్యం!

    • భారత్‌పై పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తీవ్ర ఆరోపణలు
    • టీటీపీ, బీఎల్ఏ దాడుల వెనుక భారత్ ఉందని కొత్త ప్రచారం
    • లష్కర్, జైష్ ఉగ్రవాద సంస్థలను రెచ్చగొట్టడమే అసలు లక్ష్యం
    • ఆపరేషన్ సిందూర్ వైఫల్యంతో పరువు కాపాడుకునే ప్రయత్నం
    Read full story
  • ఒమన్‌లో చిక్కుకున్న ఏపీ మహిళ.. సురక్షితంగా రప్పిస్తున్న ప్రభుత్వం
    Mon 13:03

    ఒమన్‌లో చిక్కుకున్న ఏపీ మహిళ.. సురక్షితంగా రప్పిస్తున్న ప్రభుత్వం

    • ఒమన్‌లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా మహిళ షెహనాజ్
    • 'నన్ను కాపాడండి' అంటూ పవన్ కల్యాణ్‌కు వీడియో సందేశం
    • వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం కార్యాలయం, ఏపీ ప్రభుత్వం
    • ఏపీఎన్ఆర్‌టీఎస్ జోక్యంతో ఫలించిన చర్చలు
    • ఈ నెల‌ 7న సురక్షితంగా సొంతూరుకు తిరిగి రానున్న బాధితురాలు
    Read full story
  • ఎన్డీయే గెలుపు.. మోదీ నాయకత్వంపై పెరిగిన విశ్వాసానికి నిదర్శనం: సీఎం చంద్రబాబు
    Mon 12:43

    ఎన్డీయే గెలుపు.. మోదీ నాయకత్వంపై పెరిగిన విశ్వాసానికి నిదర్శనం: సీఎం చంద్రబాబు

    • వికసిత భారత్ లక్ష్యానికి ఈ ఫలితాలు మరింత బలాన్నిస్తాయన్న చంద్ర‌బాబు
    • పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం దేశానికి మంచిదన్న విజయసాయిరెడ్డి
    • చొరబాటుదారులపై కఠినంగా వ్యవహరించాలని సూచన
    • దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలకు ఆదరణ పెరుగుతోందని వ్యాఖ్య
    Read full story
  • ఉత్తరాది, దక్షిణాది అంటూ ప్రజల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలకు కాలం చెల్లింది: బండి సంజయ్
    Mon 12:39

    ఉత్తరాది, దక్షిణాది అంటూ ప్రజల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలకు కాలం చెల్లింది: బండి సంజయ్

    • ఎన్నికల ఫలితాలు రేవంత్, స్టాలిన్ కు చెంపపెట్టు అన్న బండి సంజయ్
    • రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు రాబోతున్నాయని ధీమా
    • పీఎంజే జ్యువెలరీ దుకాణంలో కాల్పుల ఘటనను ఖండించిన కేంద్ర మంత్రి
    Read full story
  • తమిళనాడులో నిజమైన‌ పీకే జోస్యం .. విజయ్ పార్టీ ప్రభంజనం.. వైరల్ అవుతున్న పాత వీడియో!
    Mon 12:31

    తమిళనాడులో నిజమైన‌ పీకే జోస్యం .. విజయ్ పార్టీ ప్రభంజనం.. వైరల్ అవుతున్న పాత వీడియో!

    • తమిళనాడు ఎన్నికల ఫలితాలపై వైరల్ అవుతున్న ప్రశాంత్ కిషోర్ జోస్యం
    • ఒంటరిగా పోటీ చేస్తే విజయ్ పార్టీ గెలుస్తుందని గతంలోనే పీకే అంచనా
    • ప్ర‌స్తుతం విజయ్ పార్టీ టీవీకే 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం
    • డీఎంకే, ఏఐఏడీఎంకే కూటములకు ఊహించని షాక్
    • విజయ్ పార్టీకి ప్రత్యేక సలహాదారుగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్
    Read full story
  • అస్సాంలో భారీ ఆధిక్యంలో ఎన్డీయే కూటమి.. వెనుకబడిన కాంగ్రెస్
    Mon 12:14

    అస్సాంలో భారీ ఆధిక్యంలో ఎన్డీయే కూటమి.. వెనుకబడిన కాంగ్రెస్

    • అస్సాం ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ
    • జోర్హాట్ స్థానంలో వెనుకంజలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్
    • ఐదో రౌండ్ ముగిసేసరికి 8,000 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి
    • రాష్ట్రవ్యాప్తంగా 98 స్థానాల్లో ఎన్డీయే కూటమి ముందంజ
    • కాంగ్రెస్ కూటమి కేవలం 25 స్థానాలకే పరిమితం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV