అప్పటి సినిమాలు చూస్తూ నా అందాన్ని నేనే పొగుడుకుంటూ వుంటాను: సీనియర్ హీరోయిన్ జమున
- మంచి సినిమాలు చేయడం నా అదృష్టం
- నేను చేసిన సినిమాల్లోని పాటలు చూస్తాను
- ఆ పాటలు నాకు ఉత్సాహాన్ని కలిగిస్తాయి
ఆయా పాటలు .. ఆ పాటల్లో నా లుక్స్ .. హావభావాలను పలికించిన తీరును చూసుకుంటాను. 'జమున ఎంత గొప్పగా చేశావ్ .. ఎంత అందంగా వున్నావ్ .. ఎంత అదృష్టవంతురాలివే' అంటూ నా అందాన్ని నేనే పొగుడుకుంటూ వుంటాను. అలా అలనాటి నా సినిమాల్లోని పాటలను చూసుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది .. ఉత్సాహాన్ని ఇస్తుంది" అని చెప్పుకొచ్చారు.