'సాహో' టికెట్ రూ. 300 అట... ఏపీ హైకోర్టు నోటీసులు!
- శుక్రవారం విడుదల కానున్న 'సాహో'
- టికెట్ రేట్ల పెంపుపై కోర్టును ఆశ్రయించిన నట్టి కుమార్
- దిల్ రాజు సహా పలువురికి నోటీసులు
దీనిపై వివరణ ఇవ్వాలంటూ హోమ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, విశాఖ పోలీసు కమిషనర్, 'సాహో' చిత్ర పంపిణీదారు దిల్ రాజు తదితరులకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో తదుపరి విచారణ నేడు కొనసాగనుంది.