హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్న అల్లు శిరీష్
- సక్సెస్ కోసం అల్లు శిరీష్ వెయిటింగ్
- రంగంలోకి దిగిన అల్లు అరవింద్
- దర్శకుడిగా రమేశ్ వర్మ
ఇటీవల ' రాక్షసుడు' సినిమాతో హిట్ కొట్టిన రమేశ్ ను పిలిపించి, శిరీష్ కోసం మంచి రీమేక్ సినిమాను సెట్ చేయమని చెప్పినట్టుగా సమాచారం. ప్రస్తుతం రమేశ్ వర్మ అదే పనిలో వున్నాడని అంటున్నారు. ప్రస్తుతం అల్లు అరవింద్ తన బ్యానర్లో నిర్మితమవుతోన్న రెండు సినిమాల పనులతో బిజీగా వున్నారు. ఆయన కోరిక మేరకు రంగంలోకి దిగిన రమేశ్ వర్మ ఏ రీమేక్ ను లైన్లో పెడతాడో, అల్లు అరవింద్ ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.