హైదరాబాదుకు బయలుదేరిన పీవీ సింధు... గచ్చిబౌలి వరకూ ఊరేగింపు!
- ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సింధు
- ఆపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుతో భేటీ
- మధ్యాహ్నం హైదరాబాద్ కు రాక
ఆపై ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్న సింధు, అటునుంచి హైదరాబాద్ కు బయలుదేరింది. కాగా, హైదరాబాద్ లో సిందుకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విమానాశ్రయం నుంచి ఓపెన్ టాప్ వాహనంలో ఆమెను గచ్చిబౌలి వరకూ ఊరేగింపుగా తీసుకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.