నయనతార హీరోయిన్ గా ఆమె ప్రియుడి కొత్త చిత్రం
- దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమలో నయనతార
- నయన్ హీరోయిన్ గా శివన్ నిర్మాతగా కొత్త చిత్రం
- వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం
వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుందని కోలీవుడ్ టాక్. ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందట. టాలీవుడ్ విషయానికి వస్తే, 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటించింది.