తన భార్యపై చీప్ కామెంట్లు చేస్తున్నాడని.. స్నేహితుడిని చంపేశాడు!
- బాధితుడు, నిందితుడు ఇద్దరూ డ్రగ్స్‌కు బానిసలే
- బాధితుడిపై హత్య, దోపిడీ కేసులు
- నిందితుడిపై 13 క్రిమినల్ కేసులు
అనంతరం సన్నీ మృతదేహాన్ని ఓ కవర్లో చుట్టేసి ఘజియాబాద్ సబ్జీ మండీ ప్రాంతంలో పడేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జైల్ సింగ్, మహేందర్లను అరెస్ట్ చేశారు. హత్య, దోపిడీకి సంబంధించిన ఐదు కేసుల్లో సన్నీ నిందితుడని పోలీసులు తెలిపారు. అలాగే, జైల్ సింగ్‌పై 13 క్రిమినల్ కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.