Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో శనివారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,100, ప్రొద్దుటూరులో రూ.37,750, చెన్నైలో రూ.38,370గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,260, ప్రొద్దుటూరులో రూ.34,960, చెన్నైలో రూ.36,800గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.44,500, ప్రొద్దుటూరులో రూ.44,800, చెన్నైలో రూ.49,200 వద్ద ముగిసింది.  
Gold
Silver

More Telugu News